DAILY CURRENT AFFAIRS IN TELUGU 9th NOVEMBER 2023
1) ఇండియన్ ఎకనామిక్ ఫోరం అందించే “ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు 2023” కి ఎవరిని ఎంపిక చేశారు.?
జ : సోమ్‌దత్తా సింగ్
2) నవంబర్ 9 – 2023న ఏ రాష్ట్రం 23వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంది.?
జ : ఉత్తరాఖండ్
3) నేషనల్ లీగల్ సర్వీస్ డే గా ఏ రోజున జరుపుకుంటారు.?
జ : నవంబర్ 9
4) అసోసియేషన్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా యొక్క సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : చలసాని వెంకట నాగేశ్వర్
5) స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ 2023 నివేదికను విడుదల చేసిన అంతర్జాతీయ సమస్త ఏది?
జ : వరల్డ్ మెటీరియల్ లాజికల్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాతావరణ సంస్థ – WMO)
6)ఆర్మడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ (AFT) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టీస్ రాజేంద్రమీనన్
7) కేరళ జ్యోతి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : టీ. పథ్మనాభన్
8) టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎండీ & సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దీపేశ్ నందా
9) ఆమెరికాలో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న సిక్కు మార్షల్ ఆర్ట్స్ మీద నిర్వహించిన నేషనల్ గట్కా ఛాంపియన్సిఫ్ లో ఏ నగరం విజేతగా నిలిచింది.?
జ : న్యూయార్క్ సిటీ
10) RBI డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మనోరంజన్ మిశ్రా
11) అమెరికా వాయుసేన ఇటీవల ప్రయోగించిన మిస్సైల్ పేరు ఏమిటి.?
జ : Minuteman -III
12) కొల్లిన్స్ డిక్షనరీ సంస్థ “2023 వర్డ్ ఆఫ్ ఇయర్” గా ఏ పదాన్ని గుర్తించింది.?
జ : AI ( ఆర్టీఫిషీయల్ ఇంటిలిజెన్స్)
13) రేషన్ అందించే ఏ పథకాన్ని మోడీ ప్రభుత్వం మరో 5 సంవత్సరాలు పొడిగించింది.?
జ : PM GARIB KALYAN ANNA YOJANA
14) నాసా అపోలో ప్రొగ్రామ్ అస్ట్రోనాట్ ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : థామస్ కెన్నెత్ మాటింగ్లీ – II
15) RBI అందించే ‘CHANGE MAKER 2023 AWARD’ ఏ సంస్థ దక్కించుకుంది.?
జ : అమూల్
16) వర్జీనియా స్టేట్ సెనెట్ కు వరుసగా మూడోసారి ఎన్నికైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : ఘజలా హష్మీ
17) జాతీయ క్రీడలు – 2023 పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర
18) ఆస్ట్రేలియా క్రికెట్ కు ఏ మహిళా క్రీడాకారుని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికింది.?
జ : మెగ్ లానింగ్
19) మెగ్ లానింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఎన్ని ప్రపంచ కప్ లు గెలుచుకుంది.?
జ : 7 (2 వన్డే, 5 టీట్వంటీ)
20) వన్డే ప్రపంచ కప్ లో 50 వికెట్లు తీసిన తొలి కివీస్ బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : ట్రెంట్ బౌల్ట్
21) వన్డే ప్రపంచ కప్ 2023 లో వేగవంతమైన అర్ద సెంచరీ ఎవరు సాదించారు.?
జ : కుశాల్ పెరీరా (22 బంతుల్లో)
22) జాతీయ క్రీడలు – 2023 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పతకాల పట్టికలో ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : AP – 19, TS – 22
23) ఎర్త్ షాట్ – 2023 అవార్డులు గెలుచుకున్న భారత సంస్థలు ఏవి.?
జ : భుమిత్ర, సైన్స్ ఫర్ సోసైటీ