1) WTA ఫైనల్స్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కరోలినా గార్సియా
2) WTA ఫైనల్స్ మహిళల డబుల్స్ విజేత ఎవరు.?
జ : కుదర్మెటేవా & మెర్టెన్స్
3) భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు భాద్యతలు స్వీకరించారు.?
జ : చంద్రచూడ్
4) భారత్ లోమొట్టమొదటి ప్రైవేటు రాకెట్ ను తయారు చేసిన సంస్థ ఏది.?
జ : స్కై రూట్
5) స్కై రూట్ సంస్థ తయారు చేసిన రాకెట్ మరియు ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : విక్రమ్ – ఎస్, & ఆరంభ్
6) 17వ ప్రవాసీ భారతీయ దినోత్సవం ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారు.?
జ : మహ్మద్ ఇర్ఫాన్ ఆలీ (గునియా దేశాధ్యక్షుడు)
7) ఇంటర్నేషనల్ హకీ అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : తయ్యాబ్ ఇక్రమ్
8) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 ను ఏ నగరంలో నిర్వహించనుంది.?
జ : విశాఖపట్నం
9) బ్యాడ్మింటన్ కెరీర్ లో 5వ ర్యాంక్ సాదించిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : లక్ష్యసేన్
10) డిసెంబర్ – 1 – 2022 నుండి జీ20 దేశాలకు నాయకత్వపు భాద్యతలు ఏ దేశం తీసుకోనుంది.?
జ : భారతదేశం
11) నవంబర్ 15, 16వ తేదిలలో జీ20 సదస్సు ఎక్కడ జరగనుంది.?
జ : బాలీ (ఇండోనేషియా)
12) COP27 సదస్సు సందర్భంగా భారత్ ఏ దేశాలతో కలిసి మాంగ్రువ్ అడవుల అభివృద్ధి కోసం ‘మాంగ్రువ్ అలయొన్స్ ఫర్ క్లైమెట్’ (MAC) ఏర్పాటు చేసింది.?
జ : యూఏఈ & ఇండోనేషియా
Comments are closed.