CURRENT AFFAIRS Q&A : 31 అక్టోబర్ 2022

1) జాతీయ ఐఖ్యత దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 31

2) జాతీయ ఐఖ్యత దినోత్సవం ఎవరి జయంతి రోజును జరుపుకుంటారు.?
జ : సర్దార్ వల్లబాయ్ పటేల్

3) మొదటిసారి ఇండియా ఏ రెండు దేశాలతో కలిపి ట్రైలాటెరల్ నావికా విన్యాసాలు నిర్వహించారు.?
జ : ఇండియా – టాంజానియా – మొజాంబిక్

4) ఏ దేశం తన మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను అమెరికా సహాయంతో ప్రారంభించనుంది.?
జ : పొలాండ్

5) కేంద్ర విద్యా శాఖ FIFA & AIFF తో కలిపి పుట్‌బాల్ క్రీడా పాఠశాలలో అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : Football4Sch

6) ‘ఉమెన్ ప్రెండ్లీ టూరిజం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ

7) భారత్ ఏ దేశంతో కలిసి ‘యుధ్ అభ్యాస్’ పేరుతో సైనిక విన్యాసాలను చైనా సరిహద్దుల్లో నిర్వహించింది.?
జ : అమెరికా

8).ఏ యూనివర్సిటీ 100 సంవత్సరాల శతదినోత్సవం జరుపుకుంటుంది.?
జ : డిల్లీ యూనివర్సిటీ

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @