DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th OCTOBER 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th OCTOBER 2022

1) భారత్ లో అత్యధిక ల్యాండ్ లైన్ సర్వీస్ ప్రొవైడర్ లను కలిగి ఉన్న టెలికాం సంస్థ ఏది.?
జ : జియో (2nd Place BSNL)

2) అమెరికన్ కరెన్సీ మీద ముద్రించబడిన తొలి ఆసియా అమెరికన్ నటి ఎవరు.?
జ : అన్నా మే వాంగ్ (వాంగ్ లీ త్సాంగ్)

3) ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మయన్మార్ దేశాన్ని ఏ లిస్ట్ లో పెట్టింది.
జ : బ్లాక్ లిస్ట్

4) US గ్రాండ్ ఫిక్స్ 2022 ఫార్ములా వన్ విజేత ఎవరు.?
జ : మాక్స్ వెర్సాప్టెన్

5) U23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్ షిప్ లో మొదటిసారి గోల్డ్ మెడల్ సాదించిన భారతీయ రెజ్లర్ ఎవరు.?
జ : అమన్ షెరావత్

6) భారతీయ ఆల్ టైమ్ బెస్ట్ ఫిల్మ్ గా ఏ సినిమా ను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ (FIPRESCE) ప్రకటించింది.?
జ : పథేర్ పాంచాలి (1955)

7) పథేర్ పాంచాలి (1955) సినిమా దర్శకుడు ఎవరు.?
జ : సత్యజిత్ రే (బెంగాల్)

8) ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) లక్ష్యం ఏమిటి.?
జ : మనీ లాండరింగ్ & టెర్రరిజం ఫండింగ్ ను కంట్రోల్ చేయడం.

9) 5వ పవన విద్యుత్ కు సంబంధించిన WINDERGY 2023 సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : చెన్నై

10) ఇస్రో GSLV MK3 రాకెట్ పేరును ఎలా మార్చింది.?
జ : లాంచ్ వెహికిల్ M3 -M2 (LVM3-M2)

11) నాసా ఇటీవల 16 మందితో ఏ అంశంపై పరిశోధన కోసం కమిటీ ని ఏర్పాటు చేసింది.?
జ : ప్లయింగ్ సాసర్స్(UFO)

12) ఇటలీ నూతన ప్రధాని గా ఎవరు భాద్యతలు చేపట్టారు.?
జ : జార్జియా మెలోని