DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th OCTOBER 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th OCTOBER 2022

1) ఐరాస దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 24

2) ఐరాస దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి.?
జ : END RACISM – BUILD PEACE

3) బ్రిటన్ నూతన ప్రధాని గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రిషి సునాక్

4) బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడు ఎవరు.?
జ : రిషి సునాక్ (42 సంవత్సరాలు)

5) దేశంలోని GI TAG పొందిన ఆహర పదార్థాలలో “మోస్ట్ పాపులర్ జీఐ” అవార్డు పొందిన ఆహర పదార్థం ఏది.?
జ : హైదరాబాద్ హలీమ్

6) అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ లో సూక్ష్మ జీవుల పై పరిశోధనలో పాలుపంచుకున్న భారతీయ సంస్థ ఏది.?
జ : ఐఐటీ – మద్రాస్

7) అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ లో ఎక్కువగా ఉన్న సూక్ష్మ జీవి ఏది.?
జ : క్లెబ్సియొల్లా నిమోనియా

8) 1969 లో అపోలో – 9 ద్వారా చంద్రుడు పైకి యాత్రకు నేతృత్వం వహించిన వ్యోమగామి ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : జేమ్స్ ఏ. మెక్‌డెవిట్

9) అంధుల టీట్వంటీ ప్రపంచ కప్ 2022ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : భారత్

10) క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : జాక్సీ షా