1) మద్యప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వ్ పేరు ఏమిటి.?
జ : పన్నా టైగర్ రిజర్వ్
2) ప్రపంచ గణాంక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ – 20
3) డిజిటల్ విద్యావృద్దికై గూగుల్ ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది.?
జ : అస్సాం
4) బ్రిటన్ కు 45 రోజుల క్రితం ప్రధానిగా ఎన్నికైన ఎవరు తాజాగా రాజీనామా చేశారు.?
జ : లీజ్ ట్రస్
5) ఏ రాష్ట్రంలో మొట్టమొదటి ఇంగ్లీషు మీడియం డిగ్రీ కళాశాలను ప్రారంభించింది.?
జ : త్రిపుర
6) ఏ రాష్ట్రానికి చెందిన 1000 కి పైగా కంపెనీలు కేంద్ర ఎన్నికల సంఘంతో తమ ఉద్యోగులను ఓటు వేయించడానికి ఒప్పందం చేసుకున్నాయి ?
జ : గుజరాత్
7) “అంద్రే సఖారోవ్ మానవ హక్కుల పురష్కారం – 2022” యూరోపియన్ యూనియన్ ఎవరికి ప్రకటించింది.?
జ : ఉక్రెయిన్ ప్రజలు, దేశ ప్రతినిధులు
8) అంతరిక్ష, వైమానిక, రక్షణ రంగ ఉత్పత్తుల కోసం మిధాని సంస్థ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : బోయింగ్ ఇండియా
9) చైనా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించిన “గామా కిరణ విస్ఫోటనాలకు” ఏమని నామాకరణం చేశారు.?
జ : GRB – 221009
10) కోవిడ్ – 19 కి కారణమైన సార్స్ కోవ్ – 2 వైరస్ ని పోలిన రేణువులను (VLP) లను అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : ఐఐటీ – డిల్లీ
11) ప్రపంచ U23 రెజ్లింగ్ ఛాంపియన్స్ షిప్ లో కాంస్య పథకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : సాజన్ భన్వాల్
12) తాజా అధ్యయనం మేరకు దోమ కాటుకు కారణం ఏమిటి.?
జ : శరీర వాసన