1) ప్రపంచ నంబర్ వన్ చెస్ క్రీడాకారుడు కార్లసన్ పై విజయం సాదించిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : ఇరగెశి అర్జున్ (తెలంగాణ)
2) అంగారక గ్రహంపైన పరిశోదనల కోసం నవంబర్ ఒకటిన నాసా ప్రయోగించనున్న ప్రయోగం పేరు ఏమిటి.?
జ : LOFTID (LOW EARTH ORBIT FLIGHT TEST OF AN INFLATABLE DECEILIRILATO R)
3) ప్రపంచంలో అత్యధికంగా పంచదార ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది.?
జ : భారతదేశం
4) ఆసియా కప్ లో సిల్వర్ మెడల్ సాదించడం ద్వారా భారత U17 బాస్కెట్ బాల్ జట్టు ఏ ప్రపంచ కప్ కు ఎంపికైంది.?
జ : FIBA బాస్కెట్ బాల్ ప్రపంచ కప్ 2023
5) కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది.?
జ : ఒడిశా
6) ప్రస్తుతం అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎంత ఉంది.?
జ : 82.69
7) ఏ దేశం భారత్ కు లక్షకు పైగా వర్క్ వీసా లను తాజాగా విడుదల చేసింది.?
జ : అమెరికా
8) ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్ధిక వ్యవస్థ గా భారత్ ఎప్పటివరకు నిలవనుంది.
జ : 2028
9) భారత్ లో ప్రస్తుతం ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.?
జ : 29
10) ఇటీవల రాష్ట్రాల న్యాయ శాఖ మంత్రుల, కార్యదర్శుల సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : ఎక్తానగర్ (గుజరాత్)
11) స్కాల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆప్ ది ఇయర్ లో హైదరాబాద్ కు ఎన్నో స్థానం దక్కింది.?
జ : 3వ
12) తామ్రయుగం నాటి రాతి చిత్రాలను ఇటీవల తెలంగాణ లో ఎక్కడ కనుగొన్నారు.?
జ : నందిపేట (మహబూబ్‌నగర్)
13) జ్ఞానమద్ది సాహిత్య పురష్కారం – 2022 ఎవరికి అందజేశారు.?
జ : జీవి పూర్ణచంద్, ఎం. శ్రీనివాస్
14) ఎడిటర్ గిల్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సీమా ముస్తాఫా