1) కైరో లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్స్ షిప్ 2022 లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పథకం గెలిచిన షూటర్ ఎవరు.?
జ : రుద్రాంక్స్ బాలాసాహెబ్ పాటిల్
2) ఇటీవల ఉక్రెయిన్ లోని ఏ ప్రాంతాలను రష్యా వీలీన రెఫరెండం ను ఖండిస్తూ ఐరాస తీర్మానం చేసింది.?
జ : డోనెట్సక్, ఖేర్సన్, లుహన్సక్, జఫోరిజియా
3) జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల గుర్తించిన జంట తారల పేర్లు ఏమిటి.?
జ : ‘వూల్ఫ్ – రాయోట్ 140’
4) వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022 ఏ నగరానికి దక్కింది.?
జ : హైదరాబాద్
5) బ్రిటన్ నూతన ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జెరిమీ హంట్
6) దేశంలో తొలిసారిగా వైఫై బదులు వై సన్ ను హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ లో ఏర్పాటు చేయడం జరుగింది. వై సన్ అంటే ఏమిటి.?
జ : వైర్‌లెస్ స్మార్ట్ యుటిలిటి నెట్వర్క్ (Wi-Sun)
7) టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్ మాసంలో ఎంతగా నమోదు అయింది.?
జ : 10.7%
8) ఈ ఏడాది కేంద్ర వద్ద ఆహర ధాన్యాల నిల్వలు ఎన్ని వేల మెట్రిక్ టన్నుల గా నివేదిక పేర్కొంది.?
జ : 5.11 కోట్ల మెట్రిక్ టన్నులు
9) భారత్ లో కరెన్సీ ముద్రణ కేంద్రాలు ఏవి.?
జ : దేవాస్, నాసిక్, మైసూర్, సాల్‌బోని
10) భారత్ లో కాయిన్స్ మింటింగ్ కేంద్రాలు ఏవి.?
జ : నోయిడా, కోల్‌కత్తా, మంబై, హైదరాబాద్
11) ఇండియన్ నావీ ఏ ఐఐటీతో ఒప్పందం చేసుకుంది.?
జ : ఐఐటీ నాగ్‌పూర్
12) భారత్ ఏ దేశంతో వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రాం (VAP) ఒప్పందంను 2027 వరకు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాయి.?
జ : అమెరికా