12 అక్టోబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) భారత సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : డివై చంద్రచూడ్

2) BCCI ప్రస్తుత టైటిల్ స్పాన్సర్ గా ఎ కంపేని ఉంది.?
జ : మాస్టర్ కార్డ్

3) 100% ఇథనాల్ తో నడిచే కారును ఉత్పత్తి చేసిన సంస్థ ఏది?
జ: టయోటా

4) 2022 ఆర్థిక సంవత్సరంలో IMF ప్రకారం ప్రపంచ ఆర్థిక వృద్ధి శాతం ఎంత.?
జ : 3 2%

5) గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ లో ఇటీవల స్థానం పొందిన భారత కంపెనీలు ఏవి.?
జ : డా. రెడ్డిస్ లాబోరేటరీ, మాండలేజ్, సిప్లా

6) సెప్టెంబర్ మాసంలో ఎన్ని కోట్ల జీఎస్టీ వసూలు అయింది.?
జ : 1.47 లక్షల కోట్లు

7) సెప్టెంబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదు అయింది.?
జ : 7.41%

8) భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును ఏ నగరంలో ప్రారంభించారు
జ :పూణే

9) జమ్మూకాశ్మీర్ లో మిలిటెంట్లను పట్టుకోవడానికి సహకరించిన ఆర్మీ కుక్క ఇటీవల మరణించింది. దాని పేరు ఏమిటి.?
జ : జూమ్

10) ప్రపంచ షూటింగ్ ఛాంపియన్స్ షిప్ షాట్‌గన్ – 2022 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 5వ స్థానం

11) 4వ వందేభారత్ రైలు ఎక్కడినుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది.?
జ : హిమాచల్ ప్రదేశ్ – డిల్లీ

12) మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ ను గుర్తించడానికి AI టెక్నాలజీ తో రూపొందించిన పరికరం పేరు ఏమిటి.?
జ : Colposcope