DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th NOVEMBER 2023

1) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2022 లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది టీబీ జబ్బు భారీన పడ్డారు.?
జ : 75 లక్షలు

2) నేషనల్ కోఆపరేటీవ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, ఆర్గానిక్ ఉత్పత్తులను ఏ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.?
జ : భారత్ ఆర్గానిక్స్

3) జాతీయ క్రీడలు 2023లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో స్వర్ణము నెగ్గిన షూటర్ ఎవరు.?
జ : మెహులీ ఘోష్

4) గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడలు 2023లో 200 పతకాలు సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది .?
జ : మహారాష్ట్ర

5) సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023లో భారత యువ హాకీ జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది.?
జ : రజత పథకం

6) ఇటీవల టైం మ్యాగజైన్ తన ముఖచిత్రంగా ఎవరి పోటో ను ముద్రించింది.?
జ : షేక్ హసీనా

7) భారత రక్షణ రంగంలో ఏ విదేశీ సంస్థ 100% విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అనుమతి సాధించిన మొదటి సంస్థగా నిలిచింది.?
జ : స్వీడన్ కు చెందిన SAAB

8) కృత్రిమ వర్షంతో ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఏ ఐఐటి సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది.?
జ : ఐఐటీ కాన్పూర్

9) గ్లోబల్ టూరిజం రెస్పాన్సిబుల్ అవార్డు 2023 గెలుచుకున్న రాష్ట్రం ఏది.?
జ : కేరళ

10) ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే అంతర్జాతీయ ర్యాంకింగ్ లలో బ్యాటింగ్ బౌలింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాళ్లు ఎవరు?
జ : శుభమన్ గిల్, మొహమ్మద్ సిరాజ్

11) ఏ క్రీడాకారుడు ఆడిన షాట్ ను ఐసీసీ షార్ట్ ఆఫ్ ది సెంచరీ గుర్తించింది.?
జ : విరాట్ కోహ్లీ (పాకిస్తాన్ పై టి20 వరల్డ్ కప్ లో కొట్టిన సిక్సర్ )

12) వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అవార్డు దక్కింది.?
జ : ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం ప్రైజ్

13) ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (IHF) తాజా ర్యాంకింగులలో భారత మహిళల జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 6వ స్థానం

14) ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (IHF) తాజా ర్యాంకింగులలో మొదటి స్థానంలో నిలిచిన మహిళల జట్టు ఎది.?
జ : నెదర్లాండ్స్

15) కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం 2017 – 19 మద్య ఎన్ని చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురయ్యాయి.?
జ : 35 వేలు

16) పీపుల్స్ మ్యాగజైన్ ఎవరిని సెక్సీయోస్ట్ మ్యాన్ ఆప్ – 2023 గా ఎంపిక చేసింది.?
జ : ప్యాట్రిక్ డెంసే

17) వ్యాధి నిర్ధారణకు తోడ్పడే గ్రాఫిన్ మరియు సిస్టైన్ అనే ఆమైనో ఆమ్లా మిశ్రమాన్ని తయారుచేసిన శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : ఐఐటి గువహటి శాస్త్రవేత్తలు

18) లాఫింగ్ గ్యాస్ పై నిషేధం విధించిన దేశం ఏది?
జ : బ్రిటన్

19) క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స్) సంస్థ ఆసియా యూనివర్సిటీల ర్యాంకింగ్ 2024లో భారత్ నుండి మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : ఐఐటి బాంబే

20) క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స్) సంస్థ ఆసియా యూనివర్సిటీల ర్యాంకింగ్ 2024లో భారత్ నుండి ఎన్ని యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 148