08 అక్టోబర్ 2022 కరెంట్ అఫైర్స్

1) ఇండియన్ ఎయిర్ పోర్స్ (IAF) డే ని ఏ రోజు జరుపంకుంటారు.?
జ : అక్టోబర్ – 08

2) ఇండియన్ ఎయిర్ పోర్స్ ను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1932

3) ఇండియన్ ఎయిర్ పోర్స్ యొక్క ఎయిర్ చీప్ మార్షల్ ఎవరు.?
జ : వివేక్ రామ్ చౌదరి

4) యాంటీ డస్ట్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది.?
జ : న్యూడిల్లీ

5) ‘అంతర్జాతీయ సౌర భాగస్వామ్య’ కార్యక్రమం అక్టోబర్ – 17 నుంచి 20 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : న్యూడిల్లీ

6) 36వ జాతీయ క్రీడల్లో యోగాసన క్రీడా విభాగంలో మొదటి బంగారు పథకం ఎవరు సాదించారు.?
జ : పూజ పటేల్

7) బర్డ్ ఫెస్టివల్ 2022 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది.?
జ : జమ్మూకాశ్మీర్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

8) ఆర్బీఐ ప్రారంభించిన “దక్ష” కార్యక్రమం దేనికి సంబంధించింది.?
జ : అడ్వాన్స్ సూపర్‌వైజరీ మానిటరింగ్ సిస్టం

9) సిరిమానోత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ.?
జ : ఆంధ్రప్రదేశ్

10) ప్రపంచ బిలియర్డ్స్ – 2022 టైటిల్ విజేత ఎవరు.?
జ : పంకజ్ అద్వానీ

11) 37వ జాతీయ క్రీడలకు ఆతిధ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది.?
జ : గోవా

12) బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన రక్త వర్గం ఏది.?
జ : ER

13) చంద్రయాన్ – 2 ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితల పై ఏ లోహం సమృద్ధిగా ఉన్నట్లు ఇస్రో తెలిపింది.?
జ : సోడియం

Follow Us @