02 అక్టోబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) ఏ దేశం పుట్ బాల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఘర్షణ కారణంగా 140 మందికి పైగా ప్రేక్షకులు మరణించారు.?
జ : ఇండోనేషియా

2) ఏ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి పెళ్లిలకు నగదు పారితోషకం ఇచ్చే YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా లను ప్రవేశపెట్టింది.?
జ : ఆంధ్రప్రదేశ్

3) స్టేట్ విజిలెన్స్ కమిషన్ ను రద్దు చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది.?
జ : పంజాబ్

4) ఎవరి జయంతిని అంతర్జాతీయ అహింస దినోత్సవం గా జరుపంకుంటారు.?
జ : గాంధీ (అక్టోబర్ – 02)

5) ఏ సంస్థ జమ్మూ మరియు కాశ్మీర్ మద్య స్పీడ్ పోస్ట్ మరియు పార్శిల్ సర్వీస్ లను రోడ్ మార్గం లో (RTN) ప్రారంభించింది.?
జ : ఇండియ పోస్ట్

6) భారత్ లో ఏ నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి ఇటీవల 1145 కోట్లను కేటాయించారు.?
జ : గంగానది (నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా)

7) స్వచ్ఛ నగరాలలో 6వ సారి మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : ఇండోర్

8) మోటోజీపి రేస్ పోటీలకు భారత్ మొదటి సారిగా ఎప్పుడు ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : 2023లో (బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఉత్తర ప్రదేశ్ లో)

9) 36వ జాతీయ క్రీడల థీమ్ ఏమిటి.?
జ : Celebrating unity with sports

10) మడగాస్కర్ లో భారత రాయబారి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బండారు విల్సన్ బాబు

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

11) ఘ దేశ యూనివర్సిటీ తమ సిబ్బంది మరియు విద్యార్థులకు యోగా కొరకు యోగా ను ప్రవేశ పెట్టింది.?
జ : సౌదీ యూనివర్సిటీ

12) 100% డిజిటల్ అక్షరాస్యత సాధించిన “పులంపర” అనే పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ

13) భారత్ ఏ దేశంతో మిసైల్ మరియు ఆయుధాల ఎగుమతుల కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : ఆర్మేనియా

14) ఏ భారతీయుడు చేంజ్ మేకర్ అవార్డు ను గెలుచుకున్నారు.?
జ : శ్రీష్ఠి భక్సీ

Follow Us @