18 ఆగస్టు 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) ‘మేక్ ఇండియా నంబర్ వన్’ మిషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు.?
జ : అరవింద్ కేజ్రీవాల్

2) క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

3) ఇండియా ఎప్పటివరకు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మారుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.?
జ : 2029 – 2030 ఆర్థిక సంవత్సరానికి

4) ఒమిక్రాన్ కు వ్యాక్సిన్ ను ఆమోదించిన తొలి దేశం ఏది.?
జ : బ్రిటన్

5) పిపా ఏ దేశ పుట్ బాల్ ఫెడరేషన్ ను సస్పెండ్ చేసింది.?
జ : ఇండియా (AIFF)

6) జూలై మాసానికి టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంత శాతంగా ఉంది.?
జ : 13.93%

7) ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : శ్రీనగర్

8) శ్రీనగర్ ను భారత్ కు కలిపే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే ఎంత ఎక్కువ ఎత్తు కలిగి ఉంది.?
జ : 35 మీటర్లు

9) భారతదేశం లో ఎప్పటి నుండి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయించనుంది.?
జ : ఎప్రిల్ – 2023

10) శ్రీలంకకు భారత్ అందించిన నిఘా విమానం పేరు ఏమిటి.?
జ : డోర్నియర్ – 228

11) ఏ చైనా నిఘా నౌక శ్రీలంక హంబన్ టోట నౌకాశ్రయంలో ప్రవేశించింది.?
జ : యువాన్ వాంగ్ – 5

12) ఐరాస నివేదిక ప్రకారం అత్యధికంగా డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్న దేశాలలో భారత స్థానం ఎంత.?
జ : 7వ స్థానం

13) జంతువుల నుండి మానవులకు సోకె హెనిఫా అనె కొత్త వైరస్ ను ఏ దేశంలో కనుగొన్నారు.?
జ : చైనా

14) 75వ స్వతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని ఇండో టిబెటన్ బోర్డర్పోలీసు విభాగం 75 పర్వత శిడరాలపై జాతీయ జెండా ను ఎగరవేసే కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : అమృతరోహణ్

15) చిరుతలను నమీబియా‌ దేశం నుండి భారత్ లోని ఏ నేషనల్ పార్క్ కు తరలించనున్నారు.?
జ : కునో నేషనల్ పార్క్ మద్యప్రదేశ్

Follow Us @