8 ఆగస్టు 2022 కరెంట్ అఫైర్స్. Q.A.

1) ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. దీని 2022 థీమ్ ఏమిటి.?
”చేనేత, భారతీయ వారసత్వం”.

2) ఏ రాష్ట్రం తన 13 జిల్లాల్లో ఒక్కో సంస్కృతం మాట్లాడే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.?
జ : ఉత్తరాఖండ్

3) అక్టోబర్ నెలలో ఉగ్రవాద నిరోధకంపై UNSC సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనుంది.?
జ : భారతదేశం

4) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం. ఎజెండా ఏమిటి.?

జ : పంటల వైవిధ్యం మరియు నూనెగింజలు మరియు పప్పుధాన్యాలు మరియు వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధి సాధించడం, జాతీయ విద్యా విధానం-పాఠశాల విద్య, జాతీయ విద్యా విధానం-ఉన్నత విద్య మరియు పట్టణ పాలన అమలు.

5) ఉత్తరప్రదేశ్‌ను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : డెలాయిట్ ఇండియా

6) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ పురష్కారాల నామినేషన్ లు స్వీకరించడానికి ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : “రాష్ట్రీయ పురస్కారం”.

7) క్విట్ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవాన్ని దేశం ఏ రోజున జరుపుకుంటుంది.?
జ : ఆగస్టు 8, 2022.

8) అమెరికాలో అత్యంత శక్తిమంతమైన నైన్త్‌ సర్క్యూట్‌ అపీల్స్‌ కోర్ట్‌ జడ్జిగా ఎవరు నియమితురాలయ్యారు.?
జ : రూపాలీ హెచ్‌.దేశాయ్‌

9) భూమికి ఏకంగా 2,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీని తాజాగా కనిపట్టారు. దాని పేరు ఏమిటి.?
జ : ఎరెండల్ (వేకువ తార)

10) లెక్సింగ్టన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో డబుల్స్ విజేతలు ఎవరు.?
జ: సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట

11) తాజాగా ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది.?
జ : 4వ స్థానం

12) ఇక్రా రేటింగ్స్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎంత శాతం వృధ్ది సాదిస్తాయి.?
జ : 10 – 12%

13) కామన్వెల్త్ గేమ్స్ 2022 పూర్తి విజేతల కోసం క్రింది లింక్‌ను క్లిక్ చేయండి

LINK

Follow Us @