DAILY CURRENT AFFAIRS IN. TELUGU 7th NOVEMBER 2023
1) ఆస్ట్రేలియా తరఫున తొలి వన్డే డబల్ సెంచరీ చేసిన క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : గ్లెన్ మ్యాక్స్‌వెల్ (201*)
2) గ్లోబల్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన భారత నగరం ఏది.?
జ : ముంబై
3) మొట్టమొదటిసారి వరల్డ్ కప్ ఆడుతూ 3 సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మన్ గా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు.?
జ : రచిన్ రవీంద్ర
4) QUAD కూటమి ఇటీవల ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో డార్క్ షిప్పింగ్ ను నిరోధించడానికి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి.?
జ : ఇండో పసిఫిక్ మారీ టైం డొమైన్ అవేర్నెస్
5) ఆవుల జన గణన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్
6) పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టైటిల్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : నోవాక్ జకోవిచ్ (ఏడవసారి)
7) ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) లో 95వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది.?
జ : చిలీ
8) ఏ సంవత్సరంలో భారత్ మరియు ప్రాన్స్ ప్రభుత్వాలు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి .?
జ : 2015
9) సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 లోని ఏ పరికరం సూర్యుని సౌరద్వాలను ఫోటో తీసింది.?
జ : హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ (HEL1OS)
10) గ్లెన్ మాక్స్ వెల్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై సాధించిన డబల్ సెంచరీ (201*) వరల్డ్ కప్ చరిత్రలో నమోదైన ఎన్నో డబుల్ సెంచరీ.?
జ : మూడవది (మార్టిన్ గుప్తిల్ & క్రిస్ గేల్)
11) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికెట్ జారీ చేసే అర్హత కలిగిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది.?
జ : 13వ
12) 1991 – 2021 మధ్యకాలంలో వరదలు, కరువులు, భూతాపం వలన ప్రపంచవ్యాప్తంగా రైతులకు కలిగిన నష్టం ఎన్ని కోట్లు.?
జ : 3.8 లక్షల కోట్ల డాలర్లు
13) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 21
14) జాతీయ కాఫీ బోర్డ్ చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది.?
జ : ఎం.జె దినేష్
15) ఉపరితలం నుండి ఉపరితలం మీద లక్ష్యాలను చేదించగల ఏ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ని రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది ?
జ : ప్రళయ్
16) ప్రళయ్ క్షిపణి రష్యా ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్న ఏ క్షిపణిని పోలి ఉంటుంది.?
జ : ఇస్కాన్డర్
17) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోర్చుగల్ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు ఆయన పేరు ఏమిటి.?
జ : ఆంటోనియో కోస్టా
18) ఏ రాష్ట్ర ప్రభుత్వం కుల జన గణన ఆధారంగా రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.?
జ : బీహార్
19) WTA ఫైనల్స్ టెన్నిస్ టోర్నీ 2023 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : స్వియాటెక్
20) నగదు బదిలీ యాప్ అయినా ఫోన్ పే నీ ఉపయోగించే యూజర్ల సంఖ్య ఎంతకు చేరినట్లు సంస్థ ప్రకటించింది.?
జ : 50 కోట్లు
21) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీఘడ్ నగరం పేరును ఎలా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : హరిఘడ్
22) ప్రపంచ కప్ లో సెంచరీ చేసిన తొలి ఆప్కానిస్తాన్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ఇబ్రహీం జార్డన్