DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th JUNE 2023

1) భారతదేశంలో ఏ విద్యా సంస్థ మొదటి స్థానంలో నిలిచింది.?
జ : ఐఐటీ మద్రాస్

2) బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా టెస్ట్ మ్యాచ్ నెగ్గిన టెస్ట్ కెప్టెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బెన్ స్టోక్స్

3) టర్బో యూపీఐ ను ప్రారంభించిన పేమెంట్ సంస్థ ఏది.?
జ : రోజర్ ఫే

4) రింగ్ సైడ్ అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : విజయ్ దర్దా

5) ఏ రాష్ట్రం మై హౌస్ అనే పథకాన్ని ప్రారంభించింది.?
జ : ఓడిశా

6) ఆధార్ తో పేమెంట్ యాప్ ఎకౌంట్ ను యాక్టీవేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంస్థ ఏది.?
జ : గూగుల్ పే

7) కామన్వెల్త్ కూటమిలో సభ్య దేశాల సంఖ్య ఎంత.?
జ : 58

8) ట్విట్టర్ లో అత్యదిక మంది ఫాలోవర్స్ గల వ్యక్తి గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ఎలన్ మస్క్

9) బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో అత్యంత విలువైన బ్రాండ్ విలువ గల సంస్థ ఏది.?
జ : టాటా గ్రూప్ (ఇన్ఫోసిస్ – 2, ఎల్ఐసీ – 3)

10) 14 వేల కోట్ల సంపదను దానం చేయనున్న జెరోదా వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : నిఖిల్ కామత్

11) CPS పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.?
జ : ఆంద్రప్రదేశ్

12) CPS స్థానంలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పథకం పేరు ఏమిటి.?
జ : GPS (గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్)

13) చేతి, కుల వృత్తులకు ఎంత ఆర్దిక సహయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రారంభించింది.?
జ : 1 లక్ష రూపాయలు

14) తాజాగా కేంద్రం పంటల కనీస మద్దతు ధరను పెంచింది. వరి ధర క్వింటాలు కు ఎంతగా పెరిగింది.?
జ : 2,183

15) డీజిల్ సబ్ మెరైన్ ల అభివృద్ధి కోసం మాజ్‌గావ్ డక్ షిప్ సంస్థ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : జర్మనీ