DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th DECEMBER 2023
1) ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ ఇటీవల విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి?
జ : PRANAB MUKARJEE, MY FATHER – A DAUGHTER REMEMBER
2) ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నూతన వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రామన్ సుకుమార్
3) స్వచ్ఛభారత్ గ్రామీణ్ మిషన్ లో భాగంగా 100% ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు కలిగిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : ఉత్తర ప్రదేశ్
4) ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 100% విత్తనాలు తో నడిచే వాహనాన్ని ఏ కంపెనీ ఇటీవల తయారు చేసింది.?
జ : టయోటా
5) దా ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ పేరుతో ఇటీవల అంతర్జాతీయ ఆహార సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఎన్ని విపత్తు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.?
జ : 400
6) ఇక్రా సంస్థ అంచనాల ప్రకారం 2025 నాటికి పునరుత్ బాధగా ఇంధన సామర్థ్యం భారత్ లో ఎంతకు పెరగనుంది.?
జ : 170 గిగా వాట్లు
7) సాయుధ బలగాల పతాక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 7
8) అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 7
9) తమ సైన్యంలో వినియోగించే ఏ విమానాల సేవలను నిలిపివేనున్నట్లు అమెరికా ప్రకటించింది.?
జ : ఓస్ప్రే – వీ22
10) NCRB నివేదిక 2022 ప్రకారం దేశంలో 2022 సంవత్సరంలో నమోదైన వరకట్న మరణాలు ఎన్ని.?
జ : 6,516
11) కేంద్ర హోం శాఖ లెక్కల ప్రకారం విదేశీ జైల్లో ఉన్న భారత ఖైదీల సంఖ్య ఎంత.?
జ : 9,500
12) NCRB నివేదిక 2022 ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య ఎంత.?
జ : 32,547
13) NCRB 2022 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఎంత.?
జ : 178
14) NCRB 2022 నివేదిక ప్రకారం దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఎంత.?
జ : 11,290
15) గూగుల్ తాజాగా విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బాట్ పేరు ఏమిటి?
జ : జెమిని
16) 1,000 Qubit Quantum Chip ను తయారుచేసిన సంస్థ ఏది.?
జ : IBM
17) ఏ వ్యాధిని తమ దేశం నుండి పూర్తిగా నిర్మూలించినట్లు ఇటీవల బంగ్లాదేశ్ అధికారికంగా ప్రకటించింది.?
జ : కాలా అజార్ (విజిరల్ లిష్మానియాసిస్)
18) ఏ రాష్ట్రం ఐదవ హనీ బీ దినోత్సవం జరుపుకుంది.?
జ : నాగాలాండ్
19) TIMES అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 గా ఎవరిని ఎంపిక చేసింది.?
జ : లియోనల్ మెస్సి
20) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నగరం పేరు ను ఏమని మార్చడానికి మున్సిపాలిటీ తీర్మానం చేసింది.?
జ : చంద్రా నగర్