26 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) ఇటీవల భారత క్రికెట్ బోర్డు (BCCI) కవరింగ్ ఆఫీసర్ మరియు అంబుడ్స్‌మెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ – వినీత్ శరణ్

2) ఏ దేశ పార్లమెంట్ ఇటీవల ‘వివాహానికి గౌరవం చట్టం’ను ఆమోదించింది?
జ : ఉత్తర అమెరికా

3) ఇటీవల అన్షు రాణి ముఖ్యాంశాలలో నిలిచింది, ఈమె ఏ క్రీడకు సంబంధించినది?
జ – జావెలిన్ త్రో

4) ఇటీవల ఏ దేశం భారత్ కు తమలపాకు ఎగుమతి చేయడానికి అనుమతి పొందింది?
సమాధానం – భూటాన్

5) ఏ బ్యాంక్ ఇటీవల ‘వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్’ని ప్రారంభించింది?
జ – SBI

6) జూలై 2022లో మొదటి ఖేలో గేమ్స్ ఇండియా ఫెన్సింగ్ ఉమెన్స్ లీగ్ ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ – న్యూఢిల్లీ

7) 100% ల్యాండ్‌లార్డ్ మోడల్‌ను కలిగి ఉన్న భారతదేశంలోని మొదటి ఓడరేవుగా ఇటీవల ఏ పోర్ట్ నిలిచింది?
జ – జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్

8) ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ఏ రాష్ట్రంలో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య సేవ & నిరంతర నీటి సరఫరా ప్రాజెక్ట్ కోసం $96.3 మిలియన్ (సుమారు రూ. 770 కోట్లు) రుణాన్ని ఆమోదించింది.?
జ : హిమాచల్ ప్రదేశ్‌

9) భారతదేశం పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి ఎంత అందించింది.?
జ : 2.5 మిలియన్లు

10) ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున మంకీపాక్స్ కు ఏ వ్యాక్సిన్ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA)చే ఆమోదించబడింది.?
జ : IMVANEX

11) ఏ పర్వతారోహకురాలు K2 పర్వత శిఖరాన్ని(8611 మీటర్లు) అధిరోహించిన మొదటి బంగ్లాదేశ్ కి చెందిన మహిళలహగా నిలిచింది.?
జ : వాసిఫా నజ్రీన్

12) చైనా తన శాశ్వత అంతరిక్ష కేంద్రానికి రెండవ స్పేస్ మాడ్యూల్‌ను(వెంటియన్) ఏ రాకెట్ ద్వారా విజయవంతంగా అనుసంధానించింది.?
జ : లాంగ్ మార్చ్ 5B

13) సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 10 వరకు 36వ జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది.?
జ : గుజరాత్

14) ఈయన కౌశిక్ బసు తర్వాత ప్రపంచ బ్యాంక్ కు చీఫ్ ఎకనామిస్ట్ అయిన 2వ భారతీయుడు. ఎవరు?
జ : ఇండెర్మిట్ గిల్‌

15) జులై 28న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ ఇండియాను ఉత్సాహపరిచేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి.?
జ : “క్రియేట్ ఫర్ ఇండియా”

16) కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జూలై 26.

Follow Us @