1) WHO ఏ వ్యాదిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.?
జ : మంకీపాక్స్
2) ఉక్రెయిన్ – రష్యా మద్య ఏ అంశంపై తాజాగా ఒప్పందం కుదిరింది.?
జ : ఆహర ధాన్యాల ఎగుమతి పై
3) అంటార్కిటికా లో ఉన్న భారత కేంద్రాలు ఎన్ని వాటి పేరు ఏమిటి.?
జ : 2 ( మైత్రి భారత్)
4) మన చట్టాలు అంటార్కిటికా లో అమలు కావడానికి లోక్ సభ అమోదించిన బిల్లు పేరు ఏమిటి.?
జ : ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు – 2022
5) భారత 15 వ రాష్ట్రపతి గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : ,ద్రౌపది ముర్ము
6) భారత రాష్ట్రపతి చేత ఎవరు పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.?
జ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
7) కేంద్రం లెక్కలు ప్రకారం దేశంలో ఎంత శాతం కౌలు రైతులు ఉన్నారు.?
జ : 17.3%
8) తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : దీపికా రెడ్డి
9) తెలంగాణ లో తాజాగా ఎర్పడిన నూతన మండలం ఏది.?
జ : ఇనుగుర్తి
10) వోడాపోన్ ఐడియా సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అక్షయ ముంద్రా
11) తాజా నివేదిక ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచిన భారతీయుడు ఎవరు.?
జ : గౌతమ్ అదాని
12) NSE తదపరి ఎండీ, సీఈఓ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఆశీష్ కుమార్ చౌహన్
13) గ్లోబల్ ఎనర్జీ అవార్డుకు ఎంపికైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : కౌశిక్ రాజశేఖర్
14) సినారె జాతీయ సాహిత్య పురష్కారానికి ఎవరు ఎంపికయ్యారు.?
జ : డా. ప్రతిభారాయ్
15) వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల కమీటీ – 2022 చైర్మైన్ గా ఎవరిని నియమించారు.?
జ : సంజయ్ అగర్వాల్
16) IMF వాల్ ఆప్ పార్మర్ చీఫ్ ఎకానమిస్ట్ గా ఎంపికైన తొలి మహిళ ఎవరు.?
జ : గీత గోపినాధ్
17) దీర్ఘకాలం జీవించిన పాండా తాజాగా మరణించింది. దాని పేరు ఏమిటి.?
జ : అన్ అన్ (35 సం.)
18) జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ మధ్య ఒక మారిటైమ్ పార్టనర్‌షిప్ ఎక్సర్సైజ్ (MPX) ఎక్కడ నిర్వహించబడింది.?
జ : అండమాన్ సముద్రంలో
19) అమిత్ షా ఇ-ఎఫ్‌ఐఆర్ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారు.
జ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో
20) 2022 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : మాక్స్ వెర్స్టాపెన్
21) వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జూలై 25న
22) భారతదేశంలో మొదటి బ్రెయిన్ హెల్త్ క్లినిక్‌ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు.