19 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) SCO యొక్క మొదటి సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా ఏ నగరం ప్రకటించబడుతుంది?
జ – వారణాసి

2) పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ (PIF) ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
జ – ఫిజీ

3) ఇటీవల చర్చలో ఉన్న చొక్కనాథస్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
జ – కర్ణాటక

4) ఇటీవల వార్తల్లో నిలిచిన కర్జన్ నది ఏ నదికి ఉపనది?
జ – నర్మదా నది

5) ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2022లో భారతదేశానికి చెందిన అర్జున్ బాబుటా ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?
జ – బంగారు పతకం

6) ఇటీవల వార్తల్లో నిలిచిన సింహాచలం ఆలయం ఎక్కడ ఉంది?
జ – ఆంధ్రప్రదేశ్

7) ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మంకీ ఫాక్స్ మొదటి కేసు నిర్ధారించబడింది?
జ – కేరళ

8) గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఏ కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 18,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టయోటా కిర్లోస్కర్ మోటార్ [TKM] మరియు ఆటోమోటివ్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ASDC)తో అవగాహన ఒప్పందం పై సంతకాలు చేస్తున్నట్లు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ఈరోజు ప్రకటించింది.?
జ : టయోటా టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (T-TEP)

9) దేశానికి 35 సంవత్సరాల సేవ తర్వాత ఏ సబ్ మెరైన్ డికమిషన్ చేయబడింది.?
జ : INS సింధుధ్వజ్

10) స్పెయిన్‌లో నిర్వహించబడిన 41వ విల్లా డిబెనాస్క్ అంతర్జాతీయ చెస్ ఓపెన్ లో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : భారత గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం

11) పివి సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది. పైనల్ పోరులో ఎవరిని ఓడించింది.?
జ : చైనాకు చెందిన జి యి వాంగ్‌

12) ఘోరమైన ఎబోలా లాంటి మార్బర్గ్ వైరస్ యొక్క మొదటి కేసును ఏ దేశంలో నమోదు అయింది.?
జ : ఘనా

13) మార్బర్గ్‌కు ఏ జంతువుల ద్వారా వ్యాపిస్తుంది.?
జ : గబ్బిలాలు.

14) పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : లా గణేశన్

Follow Us @