20 ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్

  1. ఇటీవల రష్యా, బ్రిటన్ తీర ప్రాంతాల్లో ఏ తుఫాను వచ్చింది.? జ.:- యూనిస్ తుఫాన్

2) ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో 12 వేల పాఠశాల తరగతి గదులు ఏకకాలంలో ప్రారంభించబడ్డాయి.?
జ.:- ఢిల్లీ (అరవింద్ కేజ్రీవాల్ ద్వారా)

3) ఇటీవల ఎవరు FIFA క్లబ్ వరల్డ్ కప్ ఛాంపియన్ – 2021 గా నిలిచారు.?
జ.:- ఛెల్సియా

4) ‘కోప్ సౌత్ 2022’ పేరుతో ఉమ్మడి వైమానిక ప్రదర్శన ఇటీవల ఏ దేశాల మధ్య జరిగింది.?
జ. :- అమెరికా – బంగ్లాదేశ్

5) ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ వయోజన విద్య కోసం “న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్‌”ను ప్రారంభించింది.?
జ.:- విద్యా మంత్రిత్వ శాఖ

6) ఇటీవల రచయిత మరియు కవి “చెన్నవీర కనవి” మరణించారు, అతను ఏ భాషకు ప్రసిద్ధి చెందినవారు.?
జ.:- కన్నడ భాష

7) తన TIPS FEATURE ప్రచారం చేయడానికి Twitter ఇటీవల ఎవరితో జతకట్టింది?
జ.:- Paytm తో

8) ఇటీవల “ఇండియా టూరిజం విజన్ డాక్యుమెంట్ 2035“ని ఎవరు విడుదల చేశారు.?
జ. :- ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (ఫెయిత్)

9) ఇటీవల, సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ 2021-22 పోటీలో పురుషులు మరియు మహిళల్లో వరుసగా ఏ రాష్ట్రాలు గెలుపొందాయి.?
జ. :- పురుషులలో హర్యానా మరియు స్త్రీలలో కేరళ.

10 ) ఇటీవల భారతదేశపు “మొదటి జాతీయ సముద్ర భద్రత సమన్వయకర్త”గా ఎవరు నియమితులయ్యారు?
జ. :- అశోక్ కుమార్

Follow Us @