DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th NOVEMBER 2023
1) భేటీ బచావో భేటీ పడావో పథకానికి ప్రసారం కల్పించడానికి ఏ టీవీ ఛానల్ కేంద్రమహిళా శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం చేసుకుంది కలర్స్
2) కేంద్ర ప్రధాన సమాచారం కమిషనర్ గా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు హీరాలాల్ సమారియ
3) కేంద్ర సమాచార కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు.?
జ : ఆనంది రామలింగం & వినోద్ కుమార్ తివారి
4) మహిళ సైనికులకు ఏ ప్రత్యేక సెలవులను ఇస్తూ కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.?
జ : మాతృత్వ, చైల్డ్ కేర్, దత్తత సెలవులు
5) పీడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ 2023 లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : వైశాలీ
6) పీడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ 2023 లో ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : విధిత్ గుజరాతి
7) బ్రెజిల్ గ్రాండ్ ప్రీ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : వెర్‌స్టాఫెన్
8) 2023 – 2027 మధ్యకాలంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు అని ఫిచ్ సంస్థ అంచనా వేసింది.?
జ : 6.2%
9) క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఎక్స్ రే డిటెక్టర్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : బ్రిటన్
10) ఇటీవల భారత్ లో పర్యటించిన భూటాన్ రాజు ఎవరు.?
జ : జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్
11) భారత్ భూటాన్ దేశాల మధ్య ఏ రైలు మార్గాలకు ప్రతిపాదనలకు భారత్ – భూటాన్ ఒప్పందం చేసుకున్నాయి.?
జ : కోక్రాఘర్ – గెలెప్
బనర్హత్ – సమత్సే
12) ఏ దేశ ప్రభుత్వం ఆదేశపు క్రికెట్ బోర్డుపై వేటు వేసింది.?
జ : శ్రీలంక
13) సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ – 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది?
జ : పంజాబ్ (బరోడాపై)
14) కిలో గోధుమపిండిని 27.50 రూపాయల విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : భారత్ ఆటా
15) అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్ అయిన క్రికెటర్ ఎవరు.?
జ : ఏంజిలో మాథ్యూస్