DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th JUNE 2023

1) భారత్ లోని ఏ నగరం 14వ క్లీన్ ఎనర్జీ మినీస్టీరియల్ & 8వ మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంది.?
జ : గోవా

2) G7 సదస్సు 2023 కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏమిటి.?
జ : జపాన్

3) ఇండియా – ఈయూ కనెక్టివిటీ సదస్సు కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది.?
జ : మేఘాలయ

4) ట్విట్టర్ నూతన సీఈఓ గా ఎవరి పేరును ప్రతిపాదించారు.?
జ : లిండా ఎకారినో

5) సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజయ్ యాదవ్

6) ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఆహార పదార్థాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ ఇటీవల దక్కింది.?
జ : అరకు కాఫీ మరియు బ్లాక్ పేప్పర్

7) 2030 వరకు భారత్ ఏ దేశంతో విద్యుత్ గ్రిడ్ ను అనుసంధానం చేయడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : శ్రీలంక

8) భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెస్సెల్ ను ప్రారంభించారు. దాని పేరు ఏమిటి.?
జ : MV Empress

9) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెట్ ల్యాండ్స్ మరియు మాంగ్రూవ్స్ సంరక్షణ మరియు అభివృద్ధి కోసం ప్రారంభించిన పథకాల పేరు ఏమిటి.?
జ : అమృత్ దరోహర్ & మిస్తీ

10) వన్ స్టూడెంట్ వన్ ట్రీ కార్యక్రమం ప్రారంభించిన సంస్థ ఏది.?
జ : AICTE

11) భారత వైమానిక దళానికి చెందిన మొట్టమొదటి హెరిటేజ్ సెంటర్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు.?
జ : చండీగఢ్

12) ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు ఎంత.?
జ : 6.3%

13) భారత ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 వరకు ఎన్ని కోట్లకు చేరనుంది.?
జ : 83 లక్షల కోట్లు

14) ధ్వని తో పోలిస్తే 15 రెట్లు వేగంగా దూసుకెల్లగల హైపర్ సోనిక్ క్షిపణి ని ఇటీవల ఇరాన్ ఆవిష్కరించింది. దాని పేరు ఏమిటి.?
జ : పత్తా

15) ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు లేమి తో బాధపడుతున్న వారి సంఖ్య, మరియు వంటకు వంట చేరుకు ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య ప్రస్తుతం ఎంతగా ఉంది.?
జ : 67.5 కోట్లు, 230 కోట్లు

16) ఉక్రేయిన్ లో ఏ డ్యామ్ ను రష్యా కూల్చివేసింది.?
జ : నోవా కఖోవ్కా

17) లిప్ జిగ్ ప్రైజ్ 2023 ను గెలుచుకున్న రచయిత్రి ఎవరు.?
జ : మరియా స్టెపనోవా (రష్యా)