1) సుప్రీమ్ ఆర్డర్ ఆప్ ది క్రిసాన్తిమం ఏ దేశం యొక్క అత్యున్నత గౌరవం?
జ – జపాన్
2) ఐరన్ బీమ్ డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశానికి సంబంధించినది?
జ – ఇజ్రాయెల్
3) ఇటీవల ‘ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్’ అనే పదం చర్చలో ఉంది, ఇది ఏ దేశానికి సంబంధించినది?
జ : ఉత్తర అమెరికా
4) ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
జ – జూలై 15
5) ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్’ను విడుదల చేసిన సంస్థ ఏది?
జ – వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF)
6) వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ యొక్క 27వ సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది?
జ – ఈజిప్ట్
8) ఏ దేశంలో ప్రతి సంవత్సరం జూలై 14న బాస్టిల్ డే జరుపుకుంటారు?
జ – ఫ్రాన్స్
9) ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC)కి చైర్మన్ గా ఎవరు నియమితులైనారు.?
జ – మనోజ్ కుమార్
10) ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో దాదాపు రూ.14,850 కోట్లతో 296 కి.మీ నాలుగు లేన్‌ల ఏ ఎక్స్‌ప్రెస్‌వే కి శంఖుస్థాపన చేశారు
జ : బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే
11) న్యూఢిల్లీలో వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకుల (ARDB) జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు.? జ : కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా
12) దేశీయంగా మొదటి లిథియం-అయాన్ సెల్‌ను ఎ సంస్థ ఆవిష్కరించింది.?
జ : ఓలా ఎలక్ట్రిక్
13) గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపారాన్ని పెంచడంలో సహాయపడటానికి నాస్కామ్ డిజివాణి కాల్ సెంటర్ కోసం ఎవరితో చేతులు కలిపింది.?
జ : గూగుల్‌తో
13) స్కిల్ ఇండియా మిషన్ యొక్క 7వ వార్షికోత్సవం ఎప్పుడు నిర్వహించారు.?
జ : జూలై 15న
14) న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) మరియు ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (IGNCA) సంయుక్తంగా రూపొందించిన ఏ పుస్తకాన్ని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ ఆవిష్కరించారు.?
జ : ‘కనెక్టింగ్ త్రూ కల్చర్‘
15) రాష్ట్రంలో డిజిటల్ అంతరాన్ని తొలగించడానికి ఏ రాష్ట్రం సొంతంగా ఇంటర్నెట్ సేవను కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా అవతరించింది.?
జ : కేరళ
16) ఇటలీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేత ఎవరు.?
జ : మారియో డార్గి
17) ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు.?
జ : జగదీప్ ధనికర్
18) కీమోథెరపీ ఔషధాల తయారీకి ఉపయోగపడే పాలీఆరిల్‌క్వినోన్ అనే పదార్థాన్ని సులువుగా తయారు చేసే ప్రక్రియను ఆవిష్కరించన సంస్థ ఏది.?
జ : ఐఐటీ – డిల్లీ
19) అంగారక గ్రహం యొక్క పూర్తి చిత్రాలను పంపిన చైనా యొక్క మానవ రహిత స్పేస్ క్రాప్ట్ పేరు ఏమిటి.?
జ : టియాన్ – వెన్ -1
20) ఏ దేశం కరెన్సీ గా బంగారు నాణెలను వాడుకలోకి తేవాలని నిర్ణయించింది.?
జ : జింబాబ్వే
21) ప్రాజెక్ట్ 17A కింద రూపొందిస్తోన్న యుద్ధ నౌకల్లో నాలుగవ దానిని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రారంభించారు.?. దాని పేరు ఏమిటి.?
జ : P 17 A INS ‘దునగిరి
1st – ఐఎన్ఎస్ నీలగిరిని
2nd – ఐఎన్ఎస్ హిమగిరి
3rd – ఐఎన్ఎస్ ఉదయగిరి.
22) ఇజ్రాయెల్‌లోని ఏ పోర్ట్ ను అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సార్టియం దక్కించుకున్నాయి.?
జ : పోర్ట్ ఆఫ్ హైఫా
23).దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థ ఏది.?
జ : ఐఐటీ మద్రాస్
24) శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : విక్రమ్ సింఘే
25) అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ ఏ దేశానికి 300 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.?
జ : పాలస్తినా
26) అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ ఇజ్రాయెల్ లో ఎక్కడ పర్యటించారు.?
జ: ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో