15 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1). ‘ఫిట్ ఫర్ 55 ప్యాకేజీ’ ఏ కూటమికి చెందినది?
జ – యూరోపియన్ యూనియన్

2). ఇటీవల ఏ రాష్ట్రం ప్రీ-ప్రైమరీ స్థాయిలో కొత్త విద్యా విధానం 2020ని అమలు చేసిన దేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించింది?
జ – ఉత్తరాఖండ్

3). కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)ని ఎక్కడ ప్రారంభించారు?
జ – పంచకుల, హర్యానా

4). విశ్వం యొక్క మొదటి కలర్ చిత్రాన్ని ఇటీవల ఏ టెలిస్కోప్ విడుదల చేసింది?
జ – జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్

5). NATO యొక్క సాంకేతిక సహకార కార్యక్రమంలో ఇటీవల ఏ దేశం చేరింది?
జ – ఉక్రెయిన్

6). ఆసియా అండర్-20 రెజ్లింగ్ పోటీలో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
జ – 22 పతకాలు

7). ఇటీవల వార్తల్లో నిలిచిన ‘సింగలీల నేషనల్ పార్క్’ ఏ రాష్ట్రంలో ఉంది?
జ – పశ్చిమ బెంగాల్

8) ఈరోజు చైనా అధ్యక్షతన జరిగిన BRICS కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశానికి భారత్ తరపున ఎవరు హజరయ్యారు.?
జ : కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్

9) థర్మల్ పవర్ ప్లాంట్‌లలో బయోమాస్ వినియోగంపై జాతీయ మిషన్ (SAMARTH) NTPCతో కలిసి థర్మల్ పవర్ ప్లాంట్‌లలో కో-ఫైరింగ్ కోసం వ్యవసాయ అవశేషాల ఎక్స్-సిటు వినియోగంపై ఎక్కడ వర్క్‌షాప్ నిర్వహించారు.
జ : చండీగఢ్‌లో

10) భారతదేశపు మొదటి మంకీపాక్స్ కేసును ఎక్కడ గుర్తించారు.?
జ : కేరళలో

11) మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయినా ప్రముఖ గాయకుడు ఎవరు.?
జ : దలేర్ మెహందీని

12) ‘బక్ మూన్’ అని పిలిచే సూపర్‌మూన్‌ తాజాగా ఎప్పుడు కనిపించింది.?
జ : జూలై 13, 2022న కనిపించింది

13) కోవిడ్ -19 వ్యాప్తి చెందడంతో పాఠశాలల నుండి తప్పుకున్న వారిని తిరిగి తీసుకురావడానికి త్రిపుర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి .?
జ : ‘ఎర్న్ విత్ లెర్న్’

14) దక్షిణ పోలాండ్‌లోని క్రాకోలో అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ (AATC) అతి పిన్న వయసు అనలాగ్ వ్యోమగామిగా ఎవరు గుర్తింపు పొందారు.?
జ : జాహ్నవి దంగేటి

15) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో మొత్తం 146 దేశాలలో భారతదేశం 135వ స్థానంలో ఉంది. అగ్రస్థానం, చివరి స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : 1వ ఐస్‌లాండ్
2వ: ఫిన్లాండ్
3వ: నార్వే
నివేదికలో అధ్వాన్నంగా ఉన్న దేశం.(చివరి): ఆఫ్ఘనిస్తాన్.

16) రాష్ట్రాల వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ మంత్రుల రెండు రోజుల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : బెంగళూరు

17) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన జాబితా ప్రకారం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యొక్క 2022 ఉన్నత విద్యా సంస్థలలో భారత ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న విద్యా సంస్థ ఏది.
జ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ (IIT-మద్రాస్)

18) భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు.
జ : ముస్తాఫిజుర్ రెహమాన్

19) 13 జూలై 2022న చెన్నైలో 3D-ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌లను తయారు చేసే భారతదేశపు మొట్టమొదటి ఫ్యాక్టరీని ఏ సంస్థ ప్రారంభించింది.?
జ : స్పేస్ టెక్ స్టార్టప్ ‘అగ్నికుల్ కాస్మోస్’

20) పురుషుల ICC ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఎన్నవ స్థానానికి చేరుకుంది.?
జ : 3వ స్థానం…
» 1వ స్థానం :- న్యూజిలాండ్
2వ స్థానం :- ఇంగ్లండ్

21) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) చేత మొట్టమొదటి ఆమోదం పొందిన గర్భాశయ క్యాన్సర్‌కు హ దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పేరు ఏమిటి.?
జ : హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ (HPV).

22) హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ (HPV) అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

23) కేంద్ర మంత్రివర్గం తరంగ హిల్-అంబాజీ-అబు రోడ్ కొత్త రైలు మార్గాన్ని ఏ రెండు రాష్ట్రాల అనుసంధానం చేయడానికి అమోదించారు.?
జ : గుజరాత్‌ మరియు రాజస్థాన్

24) వేగవంతమైన మరియు మెరుగైన శక్తి సామర్థ్యంతో కొత్త గ్రాఫిక్స్ డైనమిక్ రాండమ్-యాక్సెస్ మెమరీ (DRAM) చిప్‌ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : శాంసగ్

25) ఎలక్ట్రిక్ వెహికిల్స్ సౌకర్యార్థం దేశంలో మొట్టమొదటి 1300 కీమీ లఈ – హైవే ను ఏ నగరాల మద్య ప్రారంభించనున్నారు.? జ : డిల్లీ – ముంబై

Follow Us @