1). ఇటీవల డ్రాగన్ ఫ్రూట్‌పై జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
జ – న్యూఢిల్లీ
2). FRA కోసం మిషన్ 2024 ఏ రాష్ట్రానికి సంబంధించినది?
జ – ఒడిశా
3). రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, బార్డియన్స్క్ నగరం ఏ సముద్ర తీరంలో ఉంది?
జ : అజోవ్ సముద్రం
4). ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఏ విభాగం కిందకు వస్తుంది?
జ – రెవెన్యూ శాఖ
5). ఇటీవల బరైల్ వన్యప్రాణుల అభయారణ్యం వార్తల్లో నిలిచింది. ఇది ఎక్కడ ఉంది?
జ – అస్సాం
6) ఇటీవల, ఏ రాష్ట్రానికి చెందిన కై చట్నీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ ఇవ్వడానికి దరఖాస్తు సమర్పించబడింది?
జ – ఒరిస్సా
7). ఇటీవల ఏ దేశంలో మొదటిసారిగా ప్రాణాంతకమైన బరోవా ప్లేగు వ్యాపించడంతో 6 మిలియన్లకు పైగా తేనెటీగలు చనిపోయాయి?
జ : ఆస్ట్రేలియా
9) న్యూఢిల్లీలో జరిగిన గనులు మరియు ఖనిజాలపై 6వ జాతీయ సెమినార్‌కు ఎవరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.?
జ : అమిత్ షా
10) భారతదేశపు అతిపెద్ద ఆర్చరీ స్టార్లు దీపికా కుమారి మరియు అటాను దాస్ ‘మీట్ ది ఛాంపియన్’ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో
11) జార్ఖండ్‌లోని ఏ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.?
జ : డియోఘర్ విమానాశ్రయం
12) I2U2 సభ్య దేశాలు ఏవి.?
జ : భారతదేశం, ఇజ్రాయెల్, UAE & USA.
13) I2U2 యొక్క మొదటి లీడర్స్ సమ్మిట్ ఎప్పుడు నిర్వహించబడుతుంది..?
జ : 14 జూలై – 2022
14) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా UN విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఏ దేశం నిలుస్తోంది.?
జ : భారతదేశం.
15) ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (IFAD)కి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అల్వారో లారియో
15) ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్’ గా పిలవబడే ఎవరు తాజాగా కన్నుమూశారు.?
జ : బీకే సింఘల్
16) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు మహారాష్ట్ర మెట్రో ఎక్కడ 3.14 కి.మీ పొడవుతో పొడవైన డబుల్ డెక్కర్ వంతెనను నిర్మించి ప్రపంచ రికార్డును సాధించాయి.?
జ : నాగ్‌పూర్‌లో
17) దక్షిణ కొరియాలోని చాంగ్వాన్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో భారతదేశానికి చెందిన ఎవరు తన మొదటి బంగారు పతకాన్ని సాధించాడు.?
జ : అర్జున్ బాబుటా
18) ఇంటర్నేషనల్ వన్డేలో భారత్ తరపున అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.? జ : మహ్మద్ సమీ
19) క్రిమినల్ కేసుల్లో నిందితులను జైలు నుంచి విడుదల చేసే విషయంలో క్రమబద్ధత సాధించేందుకు ఏ చట్టం తేవాలని సుప్రీం ఆదేశించింది.
జ : బెయిల్ చట్టం
20) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి.?
జ : 19.9 కోట్ల టన్నులు
21) రూపాయిని అంతర్జాతీయ కరెన్సీ గా గుర్తించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు.?
జ : ఆర్బీఐ