1) తెలంగాణ లో వ్యవసాయ పరిస్థితుల పై తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక పేరు ఏమిటి.?
జ : వ్యవసాయ డేటా నిర్వహణ విధానం –2022 (ADMP –2022)
2) ADMP-2022 నివేదిక ప్రకారం తెలంగాణ లో ఎంత మంది రైతులు వ్యవసాయం పచ ఆధొరపడ్డారు.?
జ: 50 లక్షల మంది.
3) ADMP-2022 నివేదిక ప్రకారం తెలంగాణ జీడీలో వ్యవసాయం వాటా ఏంత.?
జ : 15%
4) చెన్నైకి చెందిన గరుడ ఏరో స్పేస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ : M.S.ధోని.
5)అల్బేనియా దేశ 8వ అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు?
జ : బజ్రమ్ బేగాజ్
6) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) యండి గా ఎవరు నియమితులయ్యారు ?
జ : అలోక్ కుమార్ చౌదరి
7)ఇటీవల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని ఎక్కడినుండి ప్రయోగించారు?
జ :ఒడిశా లోని అబ్దుల్ కలాం ఐలాండ్. నుండి
8) బ్లూ డ్యూక్ సీతాకోకచిలుక ను ఇటీవల ఏ రాష్ట్రం తమ “రాష్ట్ర సీతాకోకచిలుక” గా ప్రకటించింది?
జ : సిక్కిం
9) వింబుల్డన్ 2022 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : నొవాక్ జకోవిచ్
10) వింబుల్డన్ 2022 మహిళలు సింగిల్స్ విజేత ఎవరు.?
జ : ఎలినా రబకీనా
11) జకోవిచ్ కు ఇది ఎన్నో వింబుల్డన్ టైటిల్.?
జ : 7వది
12) జకోవిచ్ కు ఇది ఎన్నో గ్రాండ్ స్లామ్ టైటిల్.?
జ : 21వది
13) భారత టెలికాం రంగంలోకి అడుగుపెట్టనున్న మరో ప్రముఖ సంస్థ ఏది.?
జ : అదాని గ్రూప్
14) తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : నవీన్ రావు
15) ఇండోనేషియా లోని ఏ విమానాశ్రయ నిర్వహణ భాధ్యతలను జీఎంఆర్ దక్కించుకుంది.?
జ : కౌలానాము
16) చుక్కా రామయ్య కు జీవిత సాఫల్య పురష్కారం అందజేసిన సంస్థ ఏది.?
జ : తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం
17) G-20 యొక్క షెర్పాగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
జ – అమితాబ్ కాంత్
18) ‘మిషన్ వాత్సల్య’ పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది?
జ – మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
19) భారతదేశం ఇటీవల ఏ దేశంతో కలిసి నాణ్యమైన మౌలిక సదుపాయాలపై కార్యక్రమాన్ని నిర్వహించింది?
జ – జర్మనీ
20) ఇటీవల శ్రీనగర్‌లో శాంతి విగ్రహాన్ని ఆవిష్కరించారు, ఏ వ్యక్తికి సంబంధించినది?
జ – స్వామి రామానుజాచార్య
21) ఇటీవల ‘డెరెచో’ అనే పదం హెడ్‌లైన్స్‌లో ఉంది. ఇది ఏమిటి ?
జ – తుఫాను
22) సబిజాబులిన్ ఔషధం ఏ వ్యాధి చికిత్స కోసం అభివృద్ధి చేయబడింది?
జ – క్యాన్సర్
23) తరచుగా చర్చించబడే జస్టిస్ రోహిణి కమిషన్ దేనికి సంబంధించినది?
జ – OBC