1). ఇటీవల దేశంలో అతి పిన్న వయస్కుడైన స్పీకర్ ఎవరు?
జ – రాహుల్ నార్వేకర్
2). జూలై 2022లో, ఎన్నో ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ లకు స్వీకరిస్తున్నారు.?
జ – 16 వ
3). ఇటీవల ఏ ఇన్‌స్టిట్యూట్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ‘తిహాన్’ని ప్రారంభించారు?
జ – IIT హైదరాబాద్
4). ఇటీవల ఎన్ని రోజులకు క్లీన్ సాగర్, సేఫ్ సాగర్ అభియాన్ ప్రారంభించబడింది?
జ – 75
5). ఇటీవల అడవిలో కొంత భాగానికి ఏ రాష్ట్రానికి చెందిన మహిళ పేరు పెట్టారు?
జ – ఒడిశా
6). వార్తల్లో ఉన్న హెల్సింకి నగరం ఏ దేశానికి రాజధాని?
జ – ఫిన్లాండ్
7). ఫీల్డ్స్ మెడల్ ఎవరిచే ప్రదానం చేయబడింది?
జ – ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్
8) హత్య చేయబడ్డ జపాన్ మాజీ ప్రధాని పేరు ఏమిటి.?
జ : షింజో అబే
9) జపాన్ కు అతి చిన్న వయసులో మరియు అతి ఎక్కువ కాలం ప్రధాని గా ఎవరు పని చేశారు.?
జ : షింజో అబే
10) తెలంగాణ ప్రభుత్వ హస్పిటల్స్ లో ఎన్ని రకాల మందులను ఉచితంగా ఇవ్వనున్నారు.?
జ : 843
11) తాజాగా రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ ఏ పార్టీకి చెందిన వారు.?
జ : కన్జర్వేటివ్ పార్టీ
12) భారత దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ వైరస్ కొత్త ఉప–వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినట్లు దాని పేరు ఏమిటి.?
జ : B.A.2.75.
13) చికెన్ గున్యా మరియు డెంగ్యూ వ్యాధులకు వాహకంగా ఉండని “డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా” అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్ ఈజిప్టీ దోమలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)
14) 100 మీటర్ల పరుగును 10 సెకన్ల లోపు పూర్తి చేసిన మొదటి దక్షిణాసియా వాసిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : యూపున్ అబెకూన్ (శ్రీలంక)
15) ఏసీ వలె చల్లదనాన్నిచ్చే రేడీయోటివ్ కూలింగ్ పదార్థాన్ని ఎవరు అభివృద్ధి చేశారు.?
జ : ఐఐటీ గువాహటీ
16) వింబుల్డన్ కు వీడ్కోలు పలికిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : సానియా మీర్జా
17) ఇంగ్లండ్ లో ఏ నగరంలో కామన్వెల్త్ – 2022 క్రీడలు జరగనున్నాయి.?
జ : బర్మింగ్ హామ్
18) కామన్వెల్త్ – 2022 క్రీడలకు భారత తరపున ఎంతమంది క్రీడాకారులు హజరవుతున్నారు.?
జ : 215 మంది
19) హైడ్రోజన్ ఇంధనంగా నడిచే రైళ్లను ఎప్పటివరకు పట్టాలెక్కించనున్నట్లు రైల్వే శాఖ మంత్రిఅశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.?
జ : 2023 డిసెంబర్
20) ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఘనా దేశంలో గుర్తించిన ప్రాణాంతక వైరస్ పేరు ఏమిటి.?
జ : మార్ బర్గ్
21) వింబుల్డన్ – 2022 నుండి గాయం కారణంగా సెమీఫైనల్ ఆడకుండానే తప్పుకున్న ఆటగాడు ఎవరు.?
జ : రఫెల్ నాడల్