05 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) బాష్ ఇండియా యొక్క ‘స్మార్ట్ క్యాంపస్’ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?
సమాధానం – బెంగళూరు

2) అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు?
సమాధానం – జూలై 2

3) ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
సమాధానం – టి రాజ కుమార్

4) 5వ గ్లోబల్ ఫిల్మ్ టూరిజం కాన్ఫరెన్స్ (GFTC) ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?
సమాధానం – ముంబై

5) ఆర్థిక స్థిరత్వ నివేదిక యొక్క ఏ ఎడిషన్‌ను RBI ఇటీవల విడుదల చేసింది?
సమాధానం – 25 వ

6) అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
సమాధానం – జూన్ 30

7) NATO సమ్మిట్ 2022 ఎక్కడ జరుగుతుంది?
సమాధానం – మాడ్రిడ్, స్పెయిన్

8) ఇటీవల ‘అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే’ ఎప్పుడు జరుపుకున్నారు?
సమాధానం – జూలై 3

9) సౌతాఫ్రికా నుండి భారతదేశంలో చిరుతలను తెప్పిస్తున్న ప్రభుత్వం. భారత్ లో చిరుతలు లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది.?
జ : 70 సంవత్సరాలు

10) ఐక్యరాజ్య సమితి జూలై 01 న సముద్ర పరిరక్షణ కొరకు చేసిన డిక్లరేషన్ పేరు ఏమిటి.?
జ : లిస్బన్ డిక్లరేషన్

11) డిజిటల్ ఇండియా వీక్ ను మోదీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : గుజరాత్ గాంధీనగర్

12) భారతదేశం లో ఎక్కువ దూరం (4272 కీమీ) ప్రయాణించే రైలు ఏది.?
జ : వివేక్ ఎక్స్ ప్రెస్

13) ఇంటర్నేషనల్ వెయిట్ లిప్టింగ్ ఫేడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మహ్మద్ జలౌద్ (ఇరాక్)

14) 2022 కి గానూ ప్రపంచ ఆహర బహుమతి ఎవరికీ లభించింది.?
జ : సంథియా రోజెన్ జ్వీగ్

15) వైరస్ ను చంపేసే N95 మాస్క్ ను తయారు చేసిన దేశం ఏది.?
జ : అమెరికా

16) అమెరికా పౌరసత్వాలలో భారత్ ఏ స్థానంలో ఉంది.?
జ : రెండవ స్థానం

17) స్టార్టప్ లలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

18) కజకిస్థాన్ లో జరిగిన ఎలోర్డా కప్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో పసిడి పథకాలు సాదించిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్‌ (ప్లస్‌ 81 కేజీలు)

Follow Us @