DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th AUGUST 2023

1) ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2023 షట్లర్ ఎవరు.?
జ : హెచ్ఎస్ ప్రణయ్ (వెంగ్ హంగ్ యాంగ్ పై)

2) బల్గేరియా అంతర్జాతీయ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచిన తెలుగు షట్లర్ ఎవరు.?
జ : రక్ష కందస్వామి

3) అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక నేపర్ విల్ పబ్లిక్ లైబ్రరీ బోర్డ్ చైర్మన్గా నియమితుడైన తెలంగాణ వాసి ఎవరు.?
జ : అష్పక్ సయ్యద్

4) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్థానంలో ఏ స్పేస్ స్టేషన్ ను నిర్మించనున్నట్లు నాసా తెలిపింది.?
జ : స్టార్ ల్యాబ్

5) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క పని ఏ సంవత్సరంతో ముగియనుంది.?
జ : 2030

6) అంతర్జాతీయ రహదారి సమాఖ్య నివేదిక ప్రకారం ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలు అత్యధికంగా కలిగి ఉన్న దేశం ఏది.?
జ : భారత్

7) అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 26

8) ఆగస్టు 6న మరణించిన గద్దర్ ఏ సినిమా పాటకు నంది అవార్డు వరిస్తే తిరస్కరించాడు.?
జ : నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా

9) ఇటీవల ఏ ప్రాంతంలో 140 సంవత్సరాలో ప్రపంచలోనే అత్యధిక వర్షపాతం నమోదయింది.?
జ : బీజింగ్ (చైనా)

10) భారత ప్రభుత్వం ఏ విదేశీ నగరంలో స్వతంత్ర స్వతంత్ర సమరయోధుడు యూ టిరోట్ సింగ్ యొక్క విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించింది.?
జ : ఢాకా (బంగ్లాదేశ్)

11) యు.ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమితులైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : నిషా బిశ్వాల్

12) NAAC (నేషనల్ ఎసెస్‌మెంట్ & ఎక్రిడేషన్ కౌన్సిల్) నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జి.కన్నాభిరాన్

13) భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమంలో విలీనం చేసింది.?
జ : ప్రాజెక్ట్ ఎలిఫెంట్

14) “JULLY LADAKH” అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది.?
జ : భారత నావికా ధళం

15) శ్రీలంక రాజ్యాంగంలోని ఎన్నో సవరణలో భారతీయ తమిళు ల గురించి అంశాలను ప్రస్తావించారు.?
జ : 13వ రాజ్యాంగ సవరణ

16) ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023లో రెండు స్వర్ణాలు దక్కించుకున్న అర్చర్ ఎవరు?
జ : అదితి స్వామి

Comments are closed.