DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th NOVEMBER 2023

1) 1971 పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరవీరులైన 1600 మంది భారత సైనికులకు వార్ మెమోరియల్ ఏ దేశంలో నిర్మిస్తున్నారు.?
జ : బంగ్లాదేశ్ లోని అష్‌గంజ్ లో

2) కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ పేరు మీద ఏర్పాటు చేసిన పథకం పేరు ఏమిటి?
జ : పునీత్ రాజ్ కుమార్ హృదయ జ్యోతి యోజన

3) 2.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రాజెక్ట్ కుశ ప్రారంభించడానికి సన్నాహాలు భారతదేశం చేస్తుంది. ఈ ప్రాజెక్టును ఏ సంస్థ స్థాపించిన చేపట్టనుంది.?
జ : డి ఆర్ డి ఓ

4) కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎవరిని సుప్రీంకోర్టు నియమించింది.?
జ : సిద్ధార్థ రాయ్ చౌదరి

5) ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచ్ ను ఏ దేశంలో ప్రారంభించింది .?
జ : శ్రీలంక – ట్రింకోమాలీ

6) వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 ఎవరు అందుకున్నారు.?
జ : విహన్ తాల్యా వికాస్

7) ఏ సంస్థ తన పాఠ్యపుస్తకాలలో ఈ – లిటరసీ పాఠ్యాంశాలను చేర్చనుంది.?
జ : ఎన్సీఈఆర్టీ

8) మెక్సికో ఎఫ్1 గ్రాండ్ ఫ్రిక్స్ – 2023 విజేత ఎవరు.?
జ : వెర్ స్టాపెన్

9) కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో ఇటీవల కనుగొనబడిన పుట్టగొడుగుల నూతన జాతి ఏది.?
జ : కాండొలియోమైసిస్ అల్‌బుస్కా మోసస్

10) అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల (452 ఇన్నింగ్స్ లలో) రికార్డును విరాట్ కోహ్లీ ఎన్ని ఇన్నింగ్స్ లలో ఆడి సమం చేశాడు.
జ : 277

11) వన్డే ప్రపంచ కప్ లలో ఐదు వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్లు ఎవరు.?
జ : యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా

12) భారతదేశం ఏ దేశపు సరిహద్దు కంచె మీద తేనెటీగలు పెంచడం ద్వారా సరిహద్దు అక్రమ రవాణా, వలసలను నిలువరించడానికి శ్రీకారం చుట్టింది.?
జ : బంగ్లాదేశ్

13) ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : అక్టోబర్ 15

14) ప్రపంచంలో మహిళ నిరక్షరాస్యుల శాతం ఎంత.?
జ : 63%

15) ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది?
జ : భారత్ జపాన్ పై

16) మలేషియా దేశపు 17వ రాజుగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్

17) ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే టాక్సీ కి అనుమతి ఇచ్చిన దేశం ఏది.?
జ : చైనా

18) మరకవాడ ప్రాంతంలోని మరాఠీలకు ఏ కుల సర్టిఫికెట్ ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : కుంభీ కుల

19) వివాహం ప్రాథమిక హక్కు అని ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : ఢిల్లీ హైకోర్టు

20) భారతీయ నగర వ్యవస్థల వార్షిక సర్వే 2023 ప్రకారం 2050 నాటికి భారత్లో ఎంతమంది జనాభా పట్టణాలలో నివసించనున్నారు.?
జ : 80 కోట్లు

21) ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ICID) 2023 సదస్సు ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : విశాఖపట్నం

22) ఏ రాష్ట్రం లో NCC, రెడ్ క్రాస్ సొసైటీ లు ఒప్పందం చేసుకున్నాయి. దీంతో 1.60 లక్షల మంది ఎన్సీసీ క్యాడేట్లు – రెడ్ క్రాస్ వాలంటీర్లుగా మారనున్నారు.?
జ : ఆంధ్రప్రదేశ్

23) అన్ని జిల్లా కేంద్రాలలో గోల్డ్ హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : కేరళ