జూలై 02, 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) భారతదేశం లోనే అతి పెద్ద నీటి పై తేలియాడే సోలార్ సిస్టం ఏ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.?
జ : తెలంగాణ

2) దక్షిణ భారతదేశంలోనే తొలి గ్రీన్‌ టాయిలెట్‌ రైలు ఏది.?
జ : పినాకిని ఎక్స్ ప్రెస్

3) బంగారం దిగుమతులపై కేంద్రం తాజాగా సుంకాన్ని ఎంత శాతానికి పెంచింది.?
జ : 15%

4) దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
జ : యూన్ సుక్ యోల్

5) భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ :. రాజీవ్ కుమార్

6) ఏ దేశానికి అతి పిన్న వయస్కురాలైన, మొదటి మహిళా అధ్యక్షురాలిగా ‘కటాలిన్ నోవాక్’ ఎన్నికయ్యారు?
జ : హంగేరీ

7) టెస్టు మ్యాచ్‌లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు (29) సాధించిన బ్యాట్స్ మన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా

8) ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్‌ జీడీపీ అంచనాను క్రిసిల్‌ ఎంతకు తగ్గించింది.?
జ : 7.3%

9) ఫైనాన్సియ‌ల్ యాక్ష‌న్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్‌) అధ్య‌క్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : టీ. రాజ కుమార్

10) తాజాగా ఆరవ కాస్పియన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది.?
జ : తుర్కుమెనిస్థాన్

Download bikkinews App

11) 55 గంటల 13 నిమిషాలలో 430 కీమీ సైక్లింగ్ ద్వారా చేరుకుని గిన్నిస్ రికార్డు సాదించిన తొలి మహిళా ఎవరు.?
జ : ప్రీతి మాస్కే

12) జాతీయ చార్టెడ్ ఎకౌంట్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జూలై – 01

13) కాశీ యాత్ర పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

14) ఇజ్రాయెల్ 14వ ప్రధాని గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : యైర్ లాపిడ్

15) ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు.?
జ : కే.కే. వేణుగోపాల్

16) చంద్రుని పైకి నాసా తాజాగా న్యూజిలాండ్ నుండి ఏ అంతరిక్ష నౌకను ప్రయోగించింది.?
జ : కాప్సుటోన్

17) నీతి ఆయోగ్ & వరల్డ్ పుడ్ ప్రోగ్రాం తాజాగా విడుదల చేసిన నివేదిక పేరు ఏమిటి.?
జ : Take Home Ration : Good Practices across the States & Union Territories

18) బ్రిక్స్ కూటమిలో చేరడానికి దరఖాస్తు చేసకున్న దేశాలు ఏవి.?
జ : ఇరాన్, అర్జెంటినా

19) జాతీయ MSME సూచి – 2022 లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ :ఒడిశా

20) గణాంకాలు దినోత్సవం – 2022 థీమ్ ఏమిటి.?
జ : డేటా పర్ సస్టైనబుల్ డెవలప్మెంట్

Follow Us @