1) ఐక్యరాజ్యసమితి మహాసముద్రాల సమావేశం 2022 ఎక్కడ నిర్వహించబడుతుంది?
సమాధానం – లిస్బన్
2) “గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ కోసం భాగస్వామ్యం” దీనికి సంబంధించినది?
సమాధానం – G-7
3) మానవ-ఏనుగుల సంఘర్షణను తగ్గించేందుకు సైరన్ సిస్టమ్‌తో ప్రయోగాలు చేస్తున్న రాష్ట్రం ఏది?
సమాధానం – ఒడిశా
4) ఇటీవల చర్చించబడిన ప్రదేశం ‘మనార్’ ఏ రాష్ట్రంలో ఉంది?
సమాధానం – రాజస్థాన్
5) మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
సమాధానం – జూన్ 27
6) వాహన పర్యవేక్షణ వ్యవస్థ ‘సురక్షా మిత్ర ప్రాజెక్ట్’ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?
సమాధానం – కేరళ
7) ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత?
సమాధానం – 150 వ స్థానం
8) ఇటీవల భారత ఒలింపిక్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
సమాధానం – అనిల్ ఖన్నా
9) 2022 కు గానూ ప్రపంచ ఆహార బహుమతి ఎవరికి లభించింది ?
సమాధానం : సింథియా రోసెన్ జ్వీగ్
10) హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
సమాధానం :: పుష్ప్ కుమార్ జ్యోషి
11) “ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్-2022” అవార్డు ఎవరికి లభించింది ?
సమాధానం :: గురుస్వామి కృష్ణమూర్తి
12) కోస్టారికా దేశ రాజధాని నగరం ఏది?
సమాధానం :: శాన్ జోష్
13) ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడు గా ఎవరు ఎన్నికయ్యారు?
సమాధానం :: ఫెర్డినాండ్ మార్కోస్(జూనియర్)
14) ఇటీవల పరీక్షించబడిన సుఖోయ్- 30 ఎమ్ కె ఐ ఫైటర్ జెట్ యొక్క పరిధి ఎంత?
సమాధానం: 500 కి.మీ
15) హర్యానాలో నిర్వహించనున్న 4వ ఖేలో ఇండియా యూత్ క్రీడల మస్కట్ పేరేమిటి?
సమాధానం: ధకడ్
16) ఇటీవల ప్రకటించిన పులిట్జర్ అవార్డ్ ఎవరికి లభించింది?
సమాధానం: డానిష్ సిద్ధిఖీ
17) ఐక్యరాజ్యసమితి లోని మానవహక్కుల మండలిలో రష్యా బదులు ఏ దేశం చేరింది?
సమాధానం: చెక్ రిపబ్లిక్
18) ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఏది నిలిచింది?
సమాధానం: ఆరామ్ కో(సౌదీ)
19) 75వ సంతోష్ ట్రోఫీ (ఫుట్ బాల్ విజేత ఎవరు?
సమాధానం: కేరళ(7వ సారి)
20) వరల్డ్ స్నూకర్ 2022 విజేత ఎవరు?
సమాధానం: రోని ఓ సలివాన్(ఇంగ్లాండ్)
21) ప్రపంచ ప్రసిద్ధి చెందిన రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్‌సైజ్ 2022 ఎక్కడ జరగనుంది.?
జ : హవాయి దీవులు
22) రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్‌సైజ్ 2022 భారత నౌక పేరు ఏమిటి.?
జ : ఐఎన్‌ఎస్ సాత్పురా
23) తాజాగా ప్రధాని మోడీ UAE పర్యటనలో ఆ దేశ నూతన అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అతని పేరు ఏమిటి.?
జ : షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
24) తాజాగా మరణించిన యస్.పీ గ్రూప్ చైర్మన్ ఎవరు.?
జ : షాపూర్జీ పల్లోంజి
25) ప్యాక్, లేబుల్డ్ ఆహార పదార్థాలపై ఎంత శాతం జీఎస్టీ విధించారు.?
జ : 5%