జూన్ 27, 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) ఇటీవల హిమాలయాలలోని అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ పర్వతారోహకుడు ఎవరు?
సమాధానం – స్కాల్జంగ్ రిగ్గిన్

2) బంగారం రీసైక్లింగ్‌లో భారతదేశం ర్యాంక్ ఎంత?
సమాధానం – 4వది

3) G20 సమ్మిట్ 2023 ఎక్కడ జరుగుతుంది?
సమాధానం – జమ్మూ కాశ్మీర్

4) పాస్‌పోర్ట్ సేవా దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు?
సమాధానం – జూన్ 24

5) ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
సమాధానం – దినకర్ గుప్తా

6) అమ్జాద్ సయ్యద్ ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు?
సమాధానం – హిమాచల్ ప్రదేశ్

7) ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు?
సమాధానం – కరేబియన్ దీవులు

8) ప్రతి సంవత్సరం ‘యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే’ ఎప్పుడు జరుపుకుంటారు?
సమాధానం – జూన్ 23

9) రంజీ ట్రోపీ 2022 విజేత ఎవరు.?
జ : మధ్య ప్రదేశ్

10) పారిస్ లో జరుగుతున్న ప్రపంచ అర్చరీ స్టేజ్ – 3 టోర్నీలో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన క్రీడాకారులు ఎవరు.?
జ : జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ

11) వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక విప్లవాన్ని తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏ వింగ్ ని ఏర్పాటు చేయనుంది.?
జ : డిజిటల్ అగ్రికల్చర్ వింగ్

Download bikkinews App

12) దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్‌ ప్రాజెక్టును టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ ఎక్కడ ప్రారంభించింది.?
జ : కేరళలోని కాయంకుళం వద్ద 350 ఎకరాల విస్తీర్ణంలో

14) కేరళలోని కాయంకుళం వద్ద 350 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ ప్రాజెక్టుయొక్క ఉత్పత్తి సామర్థ్యం ఎంత.?
జ : 101.6 మెగావాట్ల

15) ఇంటిలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : తపన్ కుమార్ డేకా

16) అంతరిక్ష కార్యకాలపాలలో ప్రైవేట్ సంస్థల పాత్రను పెంచుటకు కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ పేరు ఏమిటి. ?
జ : ఇన్ – స్పేస్

18) సెంట్రల్ బోర్డు ఆప్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నూతన చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : నితిన్ గుప్తా

19) అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి ఎన్ని లక్షల కోట్ల నిధులను సమీకరణకు G7 నిర్ణయం తీసుకుంది.?
జ : 47 లక్షల కోట్లు

20) మిస్ ఇండియా వరల్డ్ వైడ్ – 2022 విజేత ఎవరు.?
జ : ఖుషీ పటేల్

21) తాజాగా వన్డే లలో అత్యధిక స్కోర్ ను ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్ జట్టు పై సాదించింది. ఆ స్కోర్ ఎంత.?
జ : 498/4

Follow Us @