1) 14వ బ్రిక్స్ సదస్సును ఏ దేశం నిర్వహించింది?
జ – చైనా
2) ఇటీవల వార్తల్లో నిలిచిన ‘అజుగెంతలేట్’ అంటే ఏమిటి?
జ – పగడపు జాతి
3) G-7 శిఖరాగ్ర సమావేశం 2022 ఏ దేశంలో జరుగుతుంది?
జ – జర్మనీ
4) భారతదేశం 1 జూలై 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. సన్నని ప్లాస్టిక్ సంచులను నిషేధించిన మొదటి దేశం ఏది?
జ – బంగ్లాదేశ్
5) అంబుబాచి ఫెయిర్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?
జ – అస్సాం
6) ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ – జూన్ 23
7) ఇటీవల ప్రపంచ బ్యాంకు ఏ రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రూ. 1000 కోట్ల ప్రాజెక్టును ఆమోదించింది?
జ – ఉత్తరాఖండ్
8) ఇటీవల విడుదల చేసిన ‘గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2022’లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
జ – వియన్నా
9) G7 కూటమిలో సభ్య దేశాలు ఎన్ని అవి ఏవి.?
జ : 8 ( జర్మనీ, జపాన్, కెనెడా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, ప్రాన్స్, యూరోపియన్ యూనియన్.
10) G7 సదస్సు – 2022 కు ప్రత్యేక ఆహ్వానితులుగా జర్మనీ ఏయో దేశాలను ఆహ్వానించింది.?
జ : ఇండియా, సెనెగల్, అర్జెంటీనా, సౌతాఫ్రికా
11) 48వ G7 కూటమి సదస్సు 2022 ఏ నగరంలో ఎప్పుడు జరగనుంది.?
జ : స్కొలస్ ఈలామ్ (June – 26 – 28)
12) అబార్షన్ హక్కు ను రద్దు చేస్తూ ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : అమెరికా
13) G7 కూటమి సదస్సుకు హజరవడానికి ప్రధాని మోడీ ఏ దేశం వెళ్ళారు.?
జ: జర్మనీ
14) నీతి ఆయోగ్ యొక్కనూతన CEO గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : పరమేశ్వరన్ అయ్యర్
15) ఎన్ని గ్రహాలు 18 సంవత్సరాల తర్వాత ఒకే సరళరేఖపైకి వచ్చాయి.?
జ : 5 గ్రహలు
16) వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగ పరీక్షను DRDO ఎక్కడ నిర్వహించింది.?
జ : ఒడిశా తీరం చండీపూర్‌లో
17) 2021 సంవత్సరానికిగానూ కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన రచయిత్రి & రచన ఏమిటి .?
జ : భాషాసింగ్ రచించిన అదృశ్య భారత్
18) జర్మనీలో మోడీ తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడితో తొలిసారిగా భేటీ అయ్యారు. అతని పేరు ఏమిటి.?
జ :అల్బర్టో ఫేర్నాండేజ్
19) నూతన ఇన్నోవేషన్ ల కోసం ఏ ప్రభుత్వం జూన్ 28న ప్రపంచంలోనే అతి పెద్ద టీ హబ్ 2.0 సెంటర్ ను ప్రారంభించనుంది.?
జ : తెలంగాణ ప్రభుత్వం
20) ఐరాస ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ల సాధనలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.
జ : 7వ స్థానం
21) ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక ఉండే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : కెనెడా
22) ఫిఫా ఈ–నేషన్స్ కప్ 2022 టోర్నీకి అర్హత సాధించిన దక్షిణాసియా దేశం?
జ : భారత్
23) అరుదైన డైనోసార్ల గుడ్లు ఏ దేశంలో బయటపడ్డాయి?
జ : భారత్ లో