16 ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్

ప్రశ్న 01. భారతదేశంలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి ఇటీవల ఏ భారతీయ కంపెనీ లక్సెంబర్గ్ ఆధారిత శాటిలైట్ మరియు టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ SESతో జతకట్టింది.
సమాధానం: రిలయన్స్ జియో

ప్రశ్న 02. ఇటీవల ఎయిర్ ఇండియా కొత్త MD మరియు CEO గా ఎవరు నియమితులయ్యారు.
సమాధానం: ఇల్కర్ ఐసీ

ప్రశ్న 03. ఇటీవల CBI భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ మోసాన్ని గుర్తించింది, ఈ మోసం ఎవరు చేసారు.? మరియు బ్యాంకు ద్వారా ఎంత మోసం జరిగింది.
జవాబు: ABG షిప్‌యార్డ్ ద్వారా రూ. 22842 కోట్లు

ప్రశ్న 04. ఇటీవల “HOW TO PREVENT THE NEXT PANDAMIC” (తదుపరి మహమ్మారిని ఎలా నిరోధించాలి) అనే పుస్తక రచించిన రచయిత ఎవరు.?
సమాధానం: బిల్ గేట్స్

ప్రశ్న 05. ఇటీవల జర్మనీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.
సమాధానం: ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్

ప్రశ్న 06. ఇటీవల దేశంలో అతిపెద్ద రెజ్లింగ్ అకాడమీని ఎవరు ఏర్పాటు చేశారు.?
జవాబు: భారతీయ రైల్వేలు

ప్రశ్న 07. ఇటీవల, ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భూమి పరిశీలన ఉపగ్రహం (EOS-04) ను ఏ ప్రయోగ వాహనం నుండి ప్రయోగించింది.?
సమాధానం: PSLV-C52

ప్రశ్న 08. ఇటీవల ఏ దేశం పౌర గగనతలంలో డ్రోన్లను ఎగరడానికి అనుమతించిన మొదటి దేశంగా నిలిచింది.?
సమాధానం: ఇజ్రాయెల్

ప్రశ్న 09. ఇటీవల ఏ దేశంలో అత్యవసర చట్టం మొదటిసారిగా అమలు చేయబడింది.
సమాధానం: కెనడా

ప్రశ్న 10. ఇటీవల 9వ యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌లో భారతదేశం ర్యాంక్ ఎంత?
సమాధానం :- మూడవ స్థానం

ప్రశ్న 11. నూతన CBSE చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
సమాధానం :- వినీత్ జోషి

Follow Us @