DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th NOVEMBER 2023
1) SASTRA RAMANUJAN AWARD 2023 ను ఎవరికి అందజేశారు.?
జ : రుక్సియాంగ్ జహంగ్
2) నారీశక్తి వందనం పేరుతో ఎన్నో రాజ్యంగ సవరణ బిల్లు అమోదం పొందింది.?
జ : 106
3) అంతర్జాతీయ టీట్వంటీ క్రికెట్ లో 300 పరుగులు సాదించిన మొదటి జట్టు ఏది.?
జ : నేపాల్
4) రిలయన్స్ ఏ బ్యాంకు తో కలిసి క్రెడిట్ కార్డ్ విడుదల చేయనుంది.?
జ : SBI
5) CBI నూతన జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రవీణ్ మధుకర్ పవార్
6) సోమనాథ్ ఆలయం యొక్క ‘శ్రీ సోమనాథ్ ట్రస్ట్’ చైర్మన్ గా ఎవరి పదవి కాలం పొడిగించారు.?
జ : నరేంద్ర మోదీ
7) వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ స్టాండైజేషన్ అసెంబ్లీ 2024 సదస్సు కు ఏ దేశం ఆతిథ్యమిస్తుంది.?
జ : భారత్
8) ఇండియన్ నావెల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలు నవంబర్ 5 నుండి 9వ తేదీ వరకు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : ముంబై
9) భారతదేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నట్లు కేంద్రం నివేదిక వెల్లడించింది.?
జ : తమిళనాడు
10) గోవాలో జరుగుతున్న 37 జాతీయ క్రీడలకు అధికారిక స్పాన్సర్ గా ఏ సంస్థ ఉంది .?
జ : పేటీఎం
11) విజిలెన్స్ అవగాహన వారం గా ఎప్పుడు నిర్వహిస్తారు.?
జ : అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు
12) ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం 2024లో గ్లోబల్ గ్రోత్ రేట్ ఎంత శాతంగా ఉండనుంది.?
జ : 2.9%
13) ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రఘురామరాజు విడుదల చేసిన నూతన పుస్తకం పేరు ఏమిటి.?
జ : Braking The Mould
14) మేరా యువ భారత్ (MY BHARATH) ఏ వయసు వారికోసం ఏర్పాటు చేసిన కేంద్ర పథకము.?
జ : 15 నుండి 29 సంవత్సరాలు
15) రెండవ వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు భారత్ లోని ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : న్యూఢిల్లీ
16) ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించింది.?
జ : ఐదు సంవత్సరాలు
17) చాట్ జిపిటికీ పోటీగా ఎలన్ మస్క్ సంస్థ అభివృద్ధి చేసిన నూతన ఆర్టిఫిషియల్ టూల్ ఏమిటి.?
జ : గోర్క్
18) ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ : పంజాబ్ బరోడా
19) వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో 400 పైగా స్కోరు సాధించి ఓడిపోయిన రెండు జట్లు ఏవి.?
జ : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
20) అమెరికాలోని ఏ నగరంలో నూతన భారత దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.?
జ : సీయాటెల్