Q1) ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను ఎవరు ప్రకటించారు?
జ – అనురాగ్ సింగ్ ఠాకూర్
Q2) ఇటీవల, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది?
జ – 7 మే 2022
Q3) విద్యార్థులకు టాబ్లెట్‌లను అందించడానికి “ఇ-లెర్నింగ్ స్కీమ్”ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
జ – హర్యానా
Q4) భారతదేశపు మొట్టమొదటి “ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ” ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది?
జ – ఒడిశా
Q5) ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
జ – మే 8
Q6) నేరుగా వరి నాట్లు వేసే రైతులకు ప్రోత్సాహకాలను ప్రకటించిన రాష్ట్రం ఏది?
జ – పంజాబ్
Q7) మాంద్యం కారణంగా ఇటీవల ఏ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు?
జ – శ్రీలంక
Q8) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 26వ సారి అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఎవరు?
జ – కమీ రీటా షెర్పా
Q9) జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ–2022లో స్వర్ణం గెలిచిన షూటర్ ఎవరు.?
జ: రుద్రాంక్స్
Q10) దేశంలోని ఏ రాష్ట్రంలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు?
జ : కేరళ
Q11) కాల్చివేతకు గురైన అల్ జజీరా మహిళా జర్నలిస్టు ఎవరు.?
జ : షిరీన్ అబు అక్లా (51)
Q12) 20 ఏళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు సంబంధించిన పలు అంశాలపై రాసిన పుస్తకం పేరు ఏమిటి.?
జ : మోడీ ఎట్ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ
Q13) భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజీవ్ కుమార్
Q14) శ్రీలంక నూతన ప్రధానమంత్రి గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : రణీల్ విక్రమ్ సింఘే