DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd NOVEMBER 2023
1) CBSE బోర్డు పరిపాలన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏ దేశంలో ఇటీవల ప్రారంభించింది.?
జ : యూఏఈ
2) ఇటీవల భారతదేశం ఏ దేశంతో కార్మికుల వలసలు, విద్యార్థుల వృత్తి నిపుణుల వీసాల కోసం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : ఇటలీ
3) ఇండియా తో సహా 27 దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వల్ల ఎదురయ్యే ఫలితాలను ఎదుర్కోవడానికి ఒక ఒప్పందం మీద సంతకం చేశాయి. ఆ ఒప్పందం పేరు ఏమిటి.?
జ : BLETECHLY DECLARATION
4) యూనెస్కో చేత “సాహిత్య నగరం” గా గుర్తింపు పొందిన భారతదేశపు నగరం ఏది.?
జ : కోజీకోడ్
5) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వల్ల ఎదురయ్యే ఫలితాలను ఎదుర్కోవడానికి ఏ దేశంలో ఇటీవల సదస్సు నిర్వహించారు.?
జ : బ్రిటన్
6) ఏ దేశంలో నవంబర్ 3వ తేదీన 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.?
జ : నేపాల్
7) జాతీయ జ్యుడీషియల్ డెటా గ్రిడ్ ప్రకారం దేశవ్యాప్తంగా కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి.?
జ : 5.08 కోట్లు
8) రేమండ్ సంస్థ ఏ రంగంలో ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. ?
జ : ఏరోస్పేస్
9) గత ఏడాది కాలంలో అమెరికాలోకి అక్రమంగా చొరబాటు యత్నం చేసిన ఎంతమంది భారతీయులను అరెస్టు చేసినట్లు అమెరికా నివేదిక వెల్లడించింది.?
జ : 96,917
10) 2024 లో జరగనున్న టి20 క్రికెట్ వరల్డ్ కప్ లో తాజాగా చోటు సంపాదించుకున్న రెండు దేశాలు ఏవి.?
జ : ఒమన్, నేపాల్
11) జపాన్ ప్రభుత్వం హైదరాబాదుకు చెందిన ఏ పారిశ్రామికవేత్తకు జపాన్ భారత్ సంస్కృతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బొడ్డుపల్లి రామభద్రకు (అసా భాను జపాన్ సెంటర్) తమ దేశపు ఏ పురస్కారం అందజేసింది.?
జ : “ఆర్డర్ ఆఫ్ ది రైసింగ్ సన్ : గోల్డ్ రేస్ విత్ రో సెట్”
12) ప్రపంచ వారసత్వ నీటిపారుదల ప్రాజెక్టు అవార్డు – 2023 దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్ట్ ఏది.?
జ : ప్రకాశం బ్యారేజ్
13) యూనెస్కో చేత “సంగీత నగరం” గా గుర్తింపు పొందిన భారతదేశపు నగరం ఏది.?
జ : గ్వాలియర్