Q1) ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటైంది?
జ : చైనా (8830మీటర్లు)
Q2) ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ఏ పర్వతం పై చైనా ఏర్పాటు చేసింది.?
జ : హిమాలయ పర్వతం
Q3) అత్యధిక యూనికార్న్ స్టార్టప్‌లు ఉన్న దేశాల్లో భారత్ స్థానం?
జ : మూడో స్థానంలో (అమెరికా, చైనా తర్వాత)
Q4) తాజాగా ప్రముఖ సంగీత విద్వాంసుడు శివ కుమార్ శర్మ కన్నుమూశారు.? వారు ఏ విభాగంలో లో విద్వాంసులు.?
జ : సంతూరు వాయిద్యం.
Q5) రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించిన కూటమి?
జ : G7 (అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ )
Q6) రష్యా ఏ రోజున విక్టరీ డే నిర్వహించుకుంటారు.?
జ : మే – 9 ( రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ పై విజయం)
Q7) పరిశ్రమల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన దేశాలు?
జ : భారత్, బ్రిటన్
Q8) దేశంలో గ్రిడ్ డైనమిక్స్ మొదటి యూనిట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
జ : హైదరాబాద్
Q9) మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీపై నిషేధం విధించిన దేశం?
జ : అప్ఘనిస్థాన్
Q10) ఏ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం పూర్తి చేసింది.?
జ : పాంగాంగ్
Q11) ఆర్థిక సంక్షోభం కారణంగా ఏ దేశ ప్రధాని రాజీనామా చేశారు.?
జ :శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే