Q1) ఇటీవల ఆవు చెక్క యంత్రం వార్తల్లో నిలిచింది. ఇది ఏమి చేస్తుంది?
జ – ఆవు పేడ నుండి కలప ఇంధనాన్ని తయారు చేసే యంత్రం
Q2) దేశంలో మొట్టమొదటి ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్‌ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
జ – హైదరాబాద్
Q3) ఖైదీల కోసం ఇటీవల ఏ రాష్ట్రం “జీవాల యోజన”ను ప్రారంభించింది?
జ – మహారాష్ట్ర
Q4) ప్రతి సంవత్సరం “ప్రపంచ అథ్లెటిక్స్ డే” ఎప్పుడు జరుపుకుంటారు?
జ – మే 7
Q5) డిఫెండర్ యూరప్ 2022 మరియు స్విఫ్ట్ రెస్పాన్స్ 2022 యుద్ధ విన్యాసాలు ఇటీవల ఏ దేశాల మధ్య జరిగాయి?
జ – NATO దేశాలు
Q6) ఇటీవల ఏ దేశ విదేశాంగ మంత్రి “లుయిగి డిమావో” తన మొదటి భారత పర్యటనకు వచ్చారు?
జ – ఇటలీ
Q7) ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 ఎవరికి లభించింది?
జ – సింథియా రోసెన్‌జ్‌వీగ్
Q8) 12వ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్ ఎక్కడ నిర్వహించబడింది?
జ – భోపాల్
Q9) భారతదేశం లో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ చిప్పుల తయారీ ప్రారంభం కానుంది.?
జ : బెంగళూరు
Q10) టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : దీపికా పదుకునే
Q11) బధిరుల ఒలింపిక్స్ 2021 ఎక్కడ జరుగుతున్నాయి.?
జ : బ్రెజిల్ లోని కాక్సియస్ దోసుల్ నగరంలో
Q12) చెసెబల్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్?
జ : దొమ్మరాజు గుకేష్
Q13) ఎన్నవ బధిరుల ఒలింపిక్స్ 2021 బ్రెజిల్ లో జరుగుతున్నాయి.?
జ : 24వ
Q14) 5000 మీటర్ల పరుగులో కొత్త రికార్డు నెలకొల్పిన ఆటగాడు?
జ : అవినాశ్ సాబ్లే (13 నిమిషాలు 25.65 సెకండ్లు)
Q15) దేశంలో ఏ రాష్ట్ర ప్రజల ఆయుష్షు అత్యధికంగా ఉంటుంది?
జ : కేరళ (పు. 74.5సం. & మహిళలు – 80.2 సంవత్సరాలు)