మే 08, 2022 కరెంట్ అఫైర్స్ Q&A

Q1) అంతరిక్షంలో వివిధ రకాల వస్తువుల తయారీకి ఐఐటీ మద్రాస్ ఒక సాంకేతిక ఒక కమిటీని ఏర్పాటు చేసింది.? ఆ కమిటీ పేరు ఏమిటి.?
జ : ఎక్సెటెమ్ రీసెర్చ్ గ్రూప్

Q2) మాడ్రిడ్ ఓపెన్ పురుషుల టైటిల్ నం చేజిక్కించుకుంది ఎవరు.?
జ : కార్లోస్ అల్కరస్

Q3) డెపిలంఫిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం దక్కించుకున్నది ఎవరు.?
జ : ధనుష్ శ్రీకాంత్ (తెలంగాణ)

Q4) గ్రీస్ లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో రజత, కాంస్య పతకాలు దక్కించుకున్న భారత క్రీడాకారులు ఎవరు.?
జ : జ్ఞానేశ్వరి యాదవ్ (రజతం)
రితిక (కాంస్యం)

Q5) “ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా” అనే పుస్తకం రచించినది ఎవరు.?
జ : ప్రకాష్ సింగ్ (యూపీ మాజీ డీజీపీ)

Q6) తాజాగా ఏ కాలం నాటి అస్థిపంజరాలను డీఎన్ఏ పరీక్షల కోసం శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు.?
జ : హరప్పా కాలం (రాఖీఘడ్ ప్రాంతంలోని )

Q7) ఎక్కువ సార్లు (26 వ సారి) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి మహిళ ఎవరు.?
జ : కామీ రీటా (నేపాల్)

Q8) HPCL సీఎండీ గా ఎవరు నియమించబడ్డారు.?
జ : పుష్ప్ కుమార్ జోషి

Q9) హాంకాంగ్ నూతన అధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జాన్ లీ కా చియు

Q10) నూతన జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రాలకు ఎన్ని చొప్పున శాసనసభ స్థానాలను కల్పిస్తూ కమిటీ గెజిట్ విడుదల చేసింది.?
జ : కాశ్మీర్ – 47, జమ్మూ – 43

Q9) కోక్‌బోరోక్ భాషకు రోమన్ లిపిని ఏ రాష్ట్రంలో గిరిజన సంస్థలు డిమాండ్ చేశాయి?
జ – త్రిపుర

Q10) ఇటీవల, ఏ రాష్ట్రంలోని పాలిమర్ పార్కుకు ఎన్‌జిటి పర్యావరణ అనుమతిని నిరాకరించింది?
జ – తమిళనాడు

Q11) ప్రపంచ పాస్‌వర్డ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు?
జ – ప్రతి సంవత్సరం మే మొదటి గురువారం

Follow Us @