మే 07, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1) ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన రెండవ విమానాశ్రయం గా భారత్ లోని నిలిచింది.?
జ : డిల్లీ విమానాశ్రయం.

Q2) తెలంగాణలో 2021 తో పోలిస్తే 2022 లో సగటు భూగర్భ జల మట్టం స్థాయి ఎంత నుంచి ఎంతకు పెరిగింది.?
జ : 0.29 మీటర్లు (9.02 మీటర్ల నుండి 8.73 మీటర్లు)

Q3) 2030నాటికి భారతిలో పర్యావరణ పరిరక్షణ కోసం జర్మనీ ఎన్ని వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది.?
జ : 80,430 కోట్లు

Q4) ఇండియా డెన్మార్క్ బిజినెస్ ఫోరం సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : కోపెన్ హేగ్

Q5) నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ నాట్ గ్రిడ్ కార్యాలయాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు

Q6) జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన కు ఏర్పాటైన కమిటీకి నేతృత్వం వహిస్తున్నది ఎవరు.?
జ : జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్

Q7) ప్రతి సంవత్సరం “వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే” లేదా “వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే” ఎప్పుడు జరుపుకుంటారు?
జ – మే 5

Q8) భారతదేశపు మొట్టమొదటి “గిరిజన ఆరోగ్య అబ్జర్వేటరీ”ని ఏ రాష్ట్రం ప్రకటించింది?
జ – ఒడిశా

Q9) మే 2022లో, భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
జ – సంజీవ్ కపూర్

Q10) భారతదేశంలోని మొట్టమొదటి ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ ఏ నగరంలో స్థాపించబడింది?
జ – హైదరాబాద్

Q11) మే 2022లో జీటో కనెక్ట్ 2022 ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ – పూణే