1) ఇస్రో సంస్థ ప్రస్తుత చైర్మన్ ఎవరు.?
జ : యస్. సోమనాథ్
2) శుక్రయాన్ ప్రయోగం భారత్ ఎప్పటి వరకు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.?
జ: 2024
3) శుక్ర యాన్ ప్రయోగం లక్ష్యం ఏమిటి.?
జ : శుక్రగ్రహం పై ప్రయోగాలు జరుపుట
4) ఇండో – నార్దిక్ రెండవ సమావేశం ఎక్కడ జరిగింది.?
జ: డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగ్
5) నార్దిక్ దేశాలు ఏవి.?
జ : డెన్మార్క్, ఐస్ లాండ్, ఫిన్లాండ్, స్వీడన్.
6) ప్రధాని మోడీ తాజాగా ప్రాన్స్ దేశ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు పేరు ఏమిటి.?
జ : ఇమ్మానుయేల్ మాక్రాన్
7) దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ టి20 క్రికెట్ టోర్నమెంట్–2022లో విజేతగా నిలిచిన జట్టు?
జ : ఇండియన్ రైల్వేస్ జట్టు
8) తాజాగా డోపింగ్ పరీక్షలో విఫలమైన భారత డిస్కస్ త్రోయర్ ఎవరు?
జ : కమల్‌ప్రీత్ కౌర్
9) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును ఎంత శాతానికి పెంచింది.?
జ : 4 శాతం నుండి 4.4 శాతానికి
9) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి(CRR) ఎంత శాతానికి పెంచింది.?
జ : నాలుగు శాతం నుండి 4.5 శాతానికి
10) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ హక్కులను దక్కించుకున్న సంస్థ?
జ: జీఎమ్ఆర్
11) పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించిన ఏ దేశం ఏది.?
జ : ఇండోనేషియా
12) ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఏ సంస్థ 12 వందల కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించింది.
జ : కీటెక్స్
13) ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్ ను ఎక్కడ ప్రారంభించారు
జ : ముంబైలోని జియో వరల్డ్ సెంటర్
14) తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పేరు ఏమిటి.?
జ : అసని