మే 04, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1) ప్రతి సంవత్సరం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ – మే నెల మొదటి మంగళవారం

Q2) ఇటీవల ఏ రాష్ట్రంలో “ముఖ్యమంత్రి మితన్ యోజన” ప్రారంభించబడింది?
జ – ఛత్తీస్‌గఢ్

Q3) వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
జ – నార్వే

Q4) మే 2022లో ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ 2022 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ – రోనీ ఓ. సుల్లివన్

Q5) ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల ఫాస్ట్ పెట్రోలింగ్ వెసెల్ “కమలా దేవి”ని ఎక్కడ ప్రారంభించింది?
జ – పశ్చిమ బెంగాల్

Q6) ఇటీవల నిర్మలా దేశ్‌పాండే మెమోరియల్ వరల్డ్ పీస్ ప్రైజ్ ఎవరికి లభించింది?
జ – ఫాస్ట్ కాల్

Q7) ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత?
జ – 150 వ

Q8) నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (NATGRID) కాంప్లెక్స్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు?
జ – బెంగళూరు

Q9) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల 2021 లో ఉత్తమ చిత్రం ఏది.?
జ :- జై భీమ్

Q10) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల 2021 లో ఉత్తమ హీరో ఏవరు.?
జ : పర్హాన్ అక్తర్ (తుఫాను)

Q11) తాజాగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయిన ప్రాంతం ఏది.?
జ :- బాండా (ఉత్తరప్రదేశ్)

Q12) సౌత్ ఏషియా లో అతి పెద్ద క్యాన్సర్ కేర్ సెంటర్ ని రతన్ టాటా & ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : అస్సాం

Follow Us @