Q1. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం 2022ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 01 మే
Q2. మంచు చిరుత సంరక్షణ మరియు పునరుద్ధరణ కోసం ఇటీవల ఎవరికి ప్రతిష్టాత్మక ‘విట్లీ గోల్డ్ అవార్డు’ లభించింది?
జ:- చారుదత్ మిశ్రా
Q3. ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పివి సింధు ఏ పతకాన్ని గెలుచుకుంది?
జ:- కాంస్య పతకం
Q4. ఇటీవల ‘ప్రపంచ పశువైద్య దినోత్సవం 2022’ ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 30 ఏప్రిల్
Q5. ఇటీవల విడుదల చేసిన ‘లెట్ మీ సే ఇట్ నౌ’ పుస్తక రచయిత ఎవరు?
జ:- రాకేష్ మారియా
Q6. ఇటీవల పెరూ ప్రభుత్వం చే అత్యున్నత దౌత్య పురస్కారం ఎవరికి లభించింది?
జ:- అర్దేశిర్ బి. ఆఫ్. దుబాష్
Q7. ఇటీవల ‘బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్’ అవార్డు ఎవరికి లభించింది?
జ:- అటల్ టన్నెల్
Q8. బ్రహ్మోస్ క్షిపణి యొక్క యాంటీ-షిప్ వెర్షన్‌ను ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు?
జ:- అండమాన్ మరియు నికోబార్
Q9. ప్రస్తుత జర్మనీ ఛాన్స్లర్ ఎవరు.?
జ : ఒలాఫ్ స్కోల్జ్
Q10. తాజాగా భారతదేశంలో యూనివర్సిటీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
జ : డిల్లీ యూనివర్సిటీ
Q11. కే లో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 ను ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : బెంగళూరు
Q12. భారత షూటింగ్ రైఫిల్ చీఫ్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ : జాయ్‌దీప్ కర్మాకర్
Q13. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్’’ అవార్డుకు మన దేశం తరపున నామినేట్ అయిన వ్యవస్థ ఏది.?
జ : ఆంద్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాలు
Q14. తాజాగా ప్రధాని మోడీ ఏ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.?
జ : కెనడా
Q15. ఏ దేశంలో పని చేస్తున్న భారతీయ సైనికులకు ఐరాస పతకాలు లభించాయి.?
జ: దక్షిణ సుడాన్
Q16. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సీసీ కెమెరాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?
జ: తెలంగాణ
Q17. బ్యాంకాక్ లో జరిగిన ఆసియా యూత్ బీచ్ వాలీబాల్ చాంపియన్షిప్ 2022లో భారత్ ఏ స్థానంలో నిలిచింది.?
జ: రెండవ స్థానం (రజతం)
Q18. బ్యాక్టీరియా నుండి బయో సిమెంట్ తయారు చేసినట్లు ప్రకటించిన సంస్థ ఏది.?
జ : ఐఐటీ మద్రాస్
Q19. జీవన్ అమ్మ ఉత్పత్తికి కారణమైన ఆధారాలను తాజాగా ఉల్కలు కనిపెట్టారు.?
జ : మర్చిసన్ ఉల్క