DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd NOVEMBER 2023

1) FATF సంస్థ ఏ దేశాన్ని గ్రే లిస్టు నుండి తొలగించింది.?
జ : కేమన్ దీవులు

2) ఆదిత్య బిర్లా గ్రూప్ అందించే మహాత్మ అవార్డు 2023 ఏ సంస్థకు దక్కింది.?
జ : UST గ్రూప్

3) ఎన్ని రాఫెల్ M నావల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు కోసం భారతదేశము బ్రాండ్స్ తో ఒపానం చేసుకుంది.?
జ : 26

4) ఏళయూనివర్సిటీ సొంత శాటిలైట్ ను ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది .?
జ : ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ

5) భారత సైన్యం ఏ రాష్ట్రంలో మొట్టమొదటి వర్టికల్ విండ్ టన్నెల్ ను ఏర్పాటు చేసింది.?
జ : హిమాచల్ ప్రదేశ్

6) హర్న్‌బిల్ ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం ఇటీవల నిర్వహించింది.?
జ : నాగాలాండ్

7) ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డులను ప్రధానం చేస్తుంది.?
జ : కర్ణాటక

8) 118 సంవత్సరాల చరిత్ర కలిగిన కజిరంగా నేషనల్ పార్క్ కు తొలి మహిళ డైరెక్టర్ గా ఎవరు ఇటీవల నియమితులై రికార్డు సృష్టించారు.?
జ : సోనాలి ఘోష్

9) అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 23

10) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది.?
జ : మంచు చిరుత

11) వైద్య సహాయంతో గర్భ స్రావం చట్టం ప్రకారం ఎన్ని వారాల వరకు వర్తిస్తుంది.?
జ : 24 వారాలు

12) 2022 సంవత్సరంలో కెనడాలో వలస వచ్చిన వారిలో అత్యధికలు ఏ దేశస్థులు.?
జ : భారతీయులు

13) గడచిన ఏడు నెలల్లో ఏ దేశంలో అత్యధికంగా 419 మందికి ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.?
జ : ఇరాన్

14) హూరున్ భారత దాతృత్వ నివేదిక 2023 ప్రకారం దాతృత్వంలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు.?
జ : శివనాడార్ అండ్ కుటుంబం

15) లుమికై సంస్థ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత్ లో డిజిటల్ గేమింగ్ పరిశ్రమ ఎన్ని వేలకోట్లకు చేరుకొనుంది.?
జ : 62 వేల కోట్లు

16) ‘ఓజులిన్’ పేరుతో నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ ను ఏ సంస్థ తయారు చేసింది.?
జ : నీడిల్ ఫ్రీ – హైదరాబాద్

17) ప్రపంచ కప్ చరిత్రలో తొలి బంతికే వికెట్ తీసిన భారత బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా

18) ఒక క్యాలెండర్ ఇయర్ లో అంతర్జాతీయ క్రికెట్ లో 1000 పరుగులు అత్యధిక సార్లు (8) పూర్తి చేసిన క్రీడాకారుడిగా ఎవరు సచిన్ (7) రికార్డు ను అధిగమించారు.?
జ : విరాట్ కోహ్లీ

19) ప్రపంచ కప్ లో 5 వికెట్ల ప్రదర్శన అత్యధిక సార్లు చేసిన మిచెల్ స్టార్క్ (3 సార్లు) రికార్డును సమం చేసిన భారత బౌలర్ ఎవరు.?
జ : మహమ్మద్ షమీ

20) ప్రపంచ కప్ లో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహమ్మద్ షమీ (45*)