DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd DECEMBER 2023
1) మనిషి కణాల నుండి సూక్ష్మ రోబోలను హార్వార్డ్, టస్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వాటి పేరు ఏమిటి?
జ : ఆంథ్రోబాట్స్
2) కోల్‌కతా లోని ఏ స్పేస్ సైన్స్ మ్యూజియాన్ని ఇటీవల వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ప్రారంభించారు.?
జ : నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
3) విటమిన్ డి సప్లిమెంట్స్ తో పిల్లల్లో ఎముకలు బలోపేతం కావని ఏ జర్నల్ ఇటీవల ప్రచురించింది.?
జ : లాన్సెట్
4) చైనా అమెరికా డెన్మార్క్ నెదర్లాండ్స్ దేశాలలో 3 నుండి 8 సంవత్సరాల పిల్లల్లో వస్తున్న లంగ్స్ ఇన్ఫెక్షన్ కు ఏమని పేరు పెట్టారు.?
జ : వైట్ లంగ్
5) గగన్ యాన్ మిషను ఏ సంవత్సరంలో ఇస్రో చేపట్టనున్నది.?
జ : 2025
6) సూర్యుడి యొక్క సౌర గాలులను ఇటీవల ఆదిత్య యల్ వన్ మిషన్ లోని ఏ పరికరం పరిశీలించింది.?
జ : సోలార్ విండ్ పార్టిక్లీ ఎక్సపరీమెంట్
7) హైదరాబాద్ జలమండలికి కాఫీ టేబుల్ బుక్ కేటగిరీలో ఇటీవల లభించిన అవార్డు ఏమిటి.?
జ : పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు 2023
8) ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో యానిమేషన్ విభాగంలో స్క్రీనింగ్ కు ఎంపికైన చిత్రం ఏది.?
జ : ది లైట్
9) భారత 84వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు.?
జ : వైశాలి
10) వైశాలి భారత ఎన్నో మహిళా గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది.?
జ : మూడవ ( ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి)
11) ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించే ఐక్యరాజ్య సమితి యొక్క “కోడెక్స్ ఆలిమాంటేరియష్ కమీషన్” లో ఆసియా ప్రాంతం నుంచి ఏ దేశం సభ్య దేశంగా ఎన్నికయింది.?
జ : భారతదేశం
12) బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పేరు ఏమిటి.?
జ : మిచౌంగ్
13) ఇటలీలోని 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏ టవర్ కూలిపోయే ప్రమాదం ఉందని ఇటీవల అక్కడి అధికారులు ప్రకటించారు.?
జ : లీనింగ్ టవర్ (గరిసెండా టవర్)
14) డీజీకవచ్ పేరుతో ఆన్లైన్ మోసాల నిరోధించడానికి ఏ సంస్థ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.?
జ : గూగుల్
15) 2023 అక్టోబర్ లో ఏ దేశం తన 100 సంవత్సరాల దినోత్సవం నిర్వహించుకుంది.?
జ : తుర్కియో
16) ఏ రాష్ట్రం మూడు టైగర్ రిజర్వులను ఏర్పాటు చేయడానికి టైగర్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్సులను ఏర్పాటు చేసింది.?
జ : అరుణాచల్ ప్రదేశ్