DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2023

1) ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ 2023 ఫైనల్ చేరిన భారత పురుషుల జోడి ఏది.?
జ : సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడి

2) ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు అందుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రం ఏది.?
జ : సింగరేణి సోలార్ మరియు థర్మల్ విద్యుత్ కేంద్రాలు

3) దేశంలోనే 725 మీటర్ల తొలి తీగల రైల్వే వంతెనను రైసీ – కాట్రాసి ల మధ్య ఏ నదిపై నిర్మించారు.?
జ : అంజిఖడ్ నదిపై (జమ్మూకాశ్మీర్)

4) స్పేస్ వాక్ నిర్వహించిన తొలి అరబ్ వ్యోమగామిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సుల్తాన్ అల్ నెయాది (యూఏఈ)

5) గోల్డెన్ గ్లోబల్ రేస్ పేరుతో నిర్వహించే సెయిలింగ్ రేసులో అతి చిన్న పడవలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన భారతీయుడిగా ఎవరు రికార్డులకెక్కాడు.?
జ : అభిలాష్ టామీ

6) గ్రహాల పుట్టుకను విశ్లేషించడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఏ గ్రహాన్ని పరిశీలిస్తున్నట్లు నాసా ప్రకటించింది.?
జ : NGC – 346

7) బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన ఎం.డీ. గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దేవదత్ చంద్

8) సకల సౌకర్యాలు ఉండే అతిపెద్ద విమానాన్ని ‘ఎయిర్ లాండర్ – 10’ పేరుతో ఇటీవల బ్రిటన్ కు చెందిన ఏ సంస్థ తయారు చేసింది.?
జ : లాండర్

9) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను భారత్ విదేశాలకు ఎగుమతి చేసింది.?
జ : 90 వేల కోట్లు

10) ది జెసిబి ప్రైజ్ ఫర్ లిటరేచర్ 2022 పురస్కారం ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఖలీద్ జావేద్ (ది ప్యారడైజ్ ఆఫ్ పుడ్)

11) 2030 నాటికి ఎన్ని లక్షల కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.?జ : 164 లక్షల కోట్లు

12) యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు యూరోపియన్ కమిషన్లు వాతావరణ మార్పుల కోసం ఎంత ఖర్చు చేయనున్నారు.?
జ : 18 బిలియన్ల యూరో డాలర్లు

13) ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించిన వివిధ అంశాలు, వ్యక్తుల గురించి సాంస్కృతిక శాఖ ఏ రూపంలో పుస్తకాన్ని వెలువరించనుంది.?
జ : కామిక్ రూపంలో

14) ఇటీవల సింతన్ స్నో ఫెస్టివల్ 2023 ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్