Q1. ఇటీవల రెండోసారి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- విజయ్ సంప్లా
Q2. ఇటీవల ఏ భారతీయ సినీ నటి 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్‌గా చేర్చబడింది?
జ:- దీపికా పదుకొణె
Q3. అంతర్జాతీయ నృత్య దినోత్సవం 2022ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 29 ఏప్రిల్
Q4. ఇటీవల “వినూత్న వ్యవసాయం”పై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను ఎవరు నిర్వహించారు?
జ:- నీతి ఆయోగ్
Q5. భారతదేశంలోని మొట్టమొదటి అమృత్ సరోవర్ ఇటీవల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది?
జ:- ఉత్తరప్రదేశ్
Q6. ఇటీవల ‘పింక్ లేడీ ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డును ఎవరు అందుకున్నారు?
జ:- దేబ్దత్ చక్రవతి
Q7. ఇటీవల ఏ నగరం దేశంలో వాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి నగరంగా అవతరించింది?
జ:- ఆగ్రా
Q8. ఇటీవల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జేమ్స్ డ్రింగ్‌వెల్ రింబీ 88 ఏళ్ల వయసులో మరణించారు?
జ:- మేఘాలయ
Q9. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2022 మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ఏ పథకం సాదించింది.?
జ : కాంస్యం
Q10. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2022 ఎక్కడ నిర్వహించారు.?
జ : మనీలా (పిలిఫ్ఫిన్స్)
Q11. బ్రెజిల్ వేదికగా జరిగే బధిరుల ఒలింపిక్స్–2021 క్రీడల్లో భారత్ నుండి ఎంపికైన టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు.?
జ : భవానీ కేడియా (తెలంగాణ)
Q12. ఎప్రిల్ – 2022 మాసంలో వసూలైన జీఎస్టీ ఎంత.?
జ :- 1.68 లక్షల కోట్లు
Q13. నూతన విదేశీ వ్యవహారాల కార్యదర్శి గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ :- వినయ్ మోహన్ క్వాత్రా
Q14. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంగీతా సింగ్
Q15. అమెరికా గూఢచార సంస్థ సిఐఏ మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : నంద్ మూల్ చందానీ
Q16. మే 2 నుండి ప్రధాని మోడీ ఏ దేశాలలో పర్యటించనున్నారు.?
జ :- జర్మనీ, డెన్మార్క్, ప్రాన్స్